21-03-2019, 08:19 AM
(20-03-2019, 06:07 PM)GURUNAMDHA Wrote: Please update bro
(20-03-2019, 09:44 PM)గోపీచంద్ గోపి Wrote: ప్లీజ్ అప్డేట్ ఇవ్వండి డాక్టర్ గారు ప్లీజ్
ఆలస్యానికి క్షమాపణలు మిత్రులారా..
నా చదువు,జాబ్ లతో తీరిక లేకుండా ఉండటం వల్ల కుదరట్లేదు..
ఎలాగూ మరో రెండు అప్డేట్స్ తో కథ ముగుస్తుంది కాబట్టి కొంచెం నా పనుల్లో బిజీ అయిపోయాను..
తప్పకుండా త్వరలో ఒక భారీ అప్డేట్ తో కథని ముగించి మరో కొత్త కథతో మీ ముందు ఉంటానని తెలియజేస్తున్నాను...
ధన్యవాదాలు.
@ సంజయ సంతోషం @