21-03-2019, 02:04 AM
కేంద్ర హోం మంత్రి హాస్పిటల్ లో ఉండటం తో సహాయ మంత్రి meeting అటెండ్ చేశాడు."ఏదైనా ఉపద్రవం వస్తోందా"అన్నాడు.
"లేదు సార్ రొటీన్,ఇలాంటి ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది"అంది వసుంధర.
"చూడు అమ్మాయి నీకు మామూలే కాని ఏదైనా జరిగితే ఈ సంకీర్ణ ప్రభుత్వం ఊగుతుంది"
"అలాంటిదేం జరగవు సర్"అన్నాడు సీబీఐ dd.
అతన్ని గుర్రుగా చూస్తూ "మా ఏజెంట్లు ఫాస్ట్ గా work చేస్తున్నారు సర్"అన్నాడు IB dd.
"okay ఈసారి Hyderabad లో ఏం జరక్కుడదు"అన్నాడు మినిస్టర్.
వాళ్ళు ఇద్దరు వెళ్ళాక"వసుందర వీళ్ళని ఎంతవరకు నమ్మొచ్ఛు"అన్నాడు.
"అదేమిటి సర్ ,ఆ డిపార్ట్మెంట్ కదా ఈ పనులు చేయాలి"అంది ఆశ్చర్యంగా వసుందర.
"నిజమే,కాని వీళ్ళ ఈగో ప్రాబ్లమ్స్ నీకు తెలియవు.ఇంతకు ఇప్పుడు ఎందుకు ఈ బ్లాస్ట్స్ అనేది నీకు తెలుసా"
"తెలియదు"అంది వసుంధర.
"వీళ్ళ estimation లొ కారణం ఏమిటి"అన్నాడు.
వసుందర మాట్లాడలేదు,కాని మినిస్టర్ సామాన్యుడు కాదు అని అర్థం అయ్యింది.
"నువ్వు మోడలింగ్ ,సినిమాలు try చేయలేదా" అన్నాడు.
వసుందర కి అర్ధం కాలేదు,హఠాత్తుగా సబ్జెక్ట మారటం ఎందుకో.
"నువ్వు చాలా అందం గ ఉంటావు"
వసుందర మాట్లాడలేదు.
"నువ్వు కొంచెం ఇలాంటి విషయాలు తెలివిగా డీల్ చెయ్యాలి"అన్నాడు.
రూం లో నుండి బయటకి వచ్చింది వసుందర.కార్ లో ఇంటికి బయలుదేరింది.మినిస్టర్ అర్థం పర్థం లేని మాటల గురించి ఆలోచిస్తోంది.డ్రైవర్ అప్పుడప్పుడు వసుందరని అద్దం లో చూస్తున్నాడు.