Thread Rating:
  • 121 Vote(s) - 3.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
#70
27.1

 
అక్కడున్న జనాల్ని తప్పించు కొని గుడికి వెళ్ళాము ,  గుడేమో యేరు పక్కన వుంది.   ఏరులో  నీల్లు పారుతున్నాయి.  "నేను ఇక్కడ పార్క్ చేస్తాను మీ రు వెళ్లి రండి నేను ఏట్లోకి వెళ్లి
కాలు చేతులు కడుక్కొని వస్తాను "  అని వాళ్ళకు చెప్పి, అక్కడున్న చెట్టుకింద కారు పార్క్ చేసి  నిల్ల దగ్గరికి వెళ్లాను.  మసిబారిన  కాళ్ళు, చేతులు,మొహం కడుక్కొని అక్కడక్కడా  చిరుగులు పడ్డ
టి షర్టు మీద నీళ్ళు అద్దుకొని  తీరిగ్గా  గుడి దగ్గరకు వచ్చా.
 
తిరుణాల సందర్బంగా గుడిని పూర్తిగా అలంకరించారు , రేపు రాత్రికి ఇక్కడ బలులు ,  రధోత్సవం  , గుడి  చుట్టూ బండ్లు వురేగింపు ఉంటాయట  పెద్దాయన చెప్పిన విషయాలు మననం చేసుకుంటూ కారు లో వెళ్లి కుచోన్నా.
"అన్నా , ఓ  అన్నా ,  ఎక్కడున్నావు , మా అవ్వ పిలుస్తుంది  గుడి దగ్గరకు రావాలంట "  అంటూ కారు దగ్గరకి రాజి వచ్చింది
"ఏమంట  బేబి " అంటూ తన వెనుక వెళ్లాను . అక్కడ  అందరూ  బయట కూచొని వున్నారు.   వాళ్ళ అవ్వ దగ్గరున్న కొబ్బరి చిప్ప తెచ్చి నా చేతికి ఇచ్చింది.
అక్కడే వున్న బండకు కొట్టి , ముక్కలు ముక్కలు చేసి  నేను ఓ ముక్క తీసికొని మిగిలినవి రాజి చేతులో పెట్టా
అక్కడ వాతావరనం చాలా బాగుంది. 
“శాంతా , ఆ అబ్బికి ప్రసాదం ఇచ్చావా ?”
“లేదు నాన్నమ్మ ఇస్తున్నా”
చిన్న గిన్నెలో ప్రసాదం పట్టుకొచ్చి పెట్టింది
ప్రసాదం తీసుకోని అక్కడే కొద్దిసేపు వారితో కూచొన్నా.
“ఇంకా వేలదామా అమ్మమ్మా” అంది రాజి
“దీనికి ఎక్కడికోచ్చినా తొందరే, బయలదేర నంతవరకు  అవసర పెడుతుంది. తీరా ఇక్కడికి వచ్చాక , ఇక వెళదాం వెళదాం అంటుంది”
నేను అక్కడి నుంచి వచ్చేసా  కారు దగ్గరికి  నా వెనుకనే అందరు వచ్చారు.  మేము ఇంటికి వెళ్ళే సరికి , ఇంటి ముందర  ఓ పది మంది వున్నారు.
పెద్దాయన పక్కన మంచం మీద వేరే ఎవరో ఉన్నారు. పక్కన అరుగు మీద ఐదు ఆరు మంది లేడిసు వున్నారు. ఎవరో తెలిదు మనకేందుకే లే  అని ,
ఇంజను అఫ్ చేసి  కిందకు వచ్చా.
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 06:46 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: tpk669, 12 Guest(s)