Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
#68
26.5

"అదిగో ఎవరో , ఎనక పక్క బాత్రుం గోడ మీద "  అంటూ అరిచారు 
పోలో మంటూ ఓ గుంపు వెనుక పక్కన వచ్చారు 
"నిచ్చెన ,  ఓ  పెద్ద తాడు ఉంటే పట్రండి అంటూ  వారికీ చెప్పి"  అటు పైపు సబ్బులు పేట్టడానికని గోడలో ఓ బండ పెట్టారు
నేను దానిమిదకు  దుంకితే  తట్టుకుంటుందా అనే అనుమానం వచ్చింది. అయినా ఇప్పుడు టెస్ట్ చేసు టైం ఎక్కడుంది అనుకోని
దాని మీదకు దుకేసా.  ఓ మందాన ఉన్న బండ తట్టుకుంది . అక్కడనుంచి లోనకు దూకి , పిల్లోడి పక్కన కూచొన్న. విపరీతమైన సెగ కొడుతుంది
కొట్టం వైపు కుడా గోడ బిల్డింగ్ అంత ఎత్తున ఉన్నందు వలన కొద్దిగా వేడి తగ్గింది కానీ పిల్లాడికి ఆ మాత్రం తట్టుకోవడం గొప్ప.
పిల్లగానికి టవల్ చుట్టి అలాగే ఎత్తుకొని తొట్టెలో ముంచాను.   అప్పు డే  తొట్టెలో నిల్లు కుడా కొద్దిగా వేడెక్కు తున్నాయి
పిల్లాడు నీల్లు తగిలే సరికి , కెవ్వు మంటూ అరిచి నన్ను గట్టిగా పట్టు కొని ఏడ్చబట్టాడు.  
 
ఈ లోపున ఎలాగో పైకి   ఇద్దరు కుర్రాలు గోడ మీద కనబడ్డారు , వాళ్ళ చేతిలో పెద్ద తాడు కనబడింది. నన్ను చూస్తూనే తాడు కిందకు విసిరారు.
తాడు పిల్లాడి చంక కింద కట్టి , వాళ్ళను పైకి లాగ మన్నాను , సునాయాసంగా పిల్లాడు పైకి చేసుకున్నాడు.
అటువైపు ఎవ్వరో ఉన్నట్లు ఉన్నారు , వెంటనే పిల్లాని   లాక్కున్నారు.
 
అగ్గి ఇంకా పైకి లేస్తుంది అలాగే వదిలేస్తే , పక్కనున్న కొట్టాలకు అంటుకోవడం ఖాయం.  ఆ కొట్టం ఓ  సుట్టిల్లు , మద్యలో ఓ పెద్ద గుంజ పాతి 
ఆ గుంజ చుట్టూ పైన బోద వేసి కప్పారు , ఆ గుంజను పడ కొట్టేస్తే అంతా బిల్డింగ్ కు బాత్రుం కు మద్యలో పడిపోతుంది , అప్పుడు అగ్గి పక్కకు
పాకే ఆస్కారం తక్కువ , గుంజను పడ  కొట్టాలంటే గొడ్డలి కావాలి. అందులోనా పైన మంట మండుతుంది.
"అన్నా , నువ్వు కుడా పైకి వచ్చేయ్ "
"ఓ  గోడ్లి  ఇమ్మను తొందరగా , నేను లోకలికేల్లి  నాలుగేటు ఆ గుంజను కొడతా ,  తాడు కట్టి లాగితే , గుంజ పడి  పోతుంది " అని గట్టిగా అరిచా
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 06:45 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 14 Guest(s)