07-12-2018, 12:05 PM
(07-12-2018, 10:48 AM)Terminator619 Wrote: ప్రసాద్ గారు ట్విస్టు లా మీద ట్విస్తులు ఇస్తూ కథ ను అద్భుతంగా రాస్తున్నారు...శోభనం అప్డేట్ చాలా బాగుంది
చాలా థాంక్స్ టెర్మినేటర్ గారు.....
కధలో ట్విస్ట్ లు లేకపోతే బాగుండదు....ఏదో నాకు నచ్చినట్టు రాస్తున్నాను...అందరికీ నచ్చుతున్నందుకు చాలా ఆనందంగా ఉన్నది.... :) :) :) :) :) :)