Thread Rating:
  • 16 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒకరి కోసం ఒకరు
మా అమ్మానాన్నలనే ఒప్పించిన సురేఖకి నజీర్ కి నచ్చచెప్పడం పెద్ద కష్టం కాదని తెలుసు. కానీ ఎందుకో కొంచం టెన్షన్ గా ఉండేది, ఇప్పుడు అది పూర్తిగా పోయింది. సురేఖ ఏమని చెప్పిందో తెలుసుకోవడం కోసం బెడ్ రూంలో ఎదురు చూస్తున్నాను. రాత్రి 10 గంటలకు వచ్చింది. ఏంటి ఇంత సేపు అని అడిగాను. మరి 2 రోజులలో పెళ్లి పెట్టుకొని, పనులు ఉంటాయి కదా అని చెప్పింది. ఈ రోజు చాలా అలసిపోయానండి అంటూ పక్కన పడుకుంది. సర్లే ఇంతకీ నజీర్ కి ఏమని చెప్పావు అని అడిగాను. దానికి సురేఖ మీరు వెళ్లిన తరువాత నజీర్ ని పిలిచి సోఫాలో కూర్చోమని చెప్పి పక్కన కూర్చొని " చూడు నజీర్ మా వదిన చాలా కష్టాలు పడింది. చిన్న వయసులోనే భర్తని కోల్పోయింది. పిల్లలు కనే అదృష్టానికి కూడా నోచుకోలేదు. ఎన్నో అవమానాలు పడింది. తను మళ్లీ ఇది వరకటిలా సంతోషంగా ఉంటుందని అనుకోలేదు. దానికి నువ్వే కారణం. నువ్వు తనకి జీవితాంతం తోడుగా ఉండలేవు. నీకు తనకి 10 సంవత్సరాలు తేడా ఉంది. నీకు ఒక మంచి అమ్మాయితో పెళ్లి జరుగుతుంది, కానీ తనకి మళ్లీ ఇటువంటి సంబంధం రాదు. మీ ఇద్దరు శారీరకంగా కలిశారు. అందులో నా ప్రోత్సహం కూడా ఉంది. మా వదిన మళ్లీ మామూలు మనిషి కావడానికి అలా చేయాల్సి వచ్చింది. రేపు నీకు పెళ్లి అయితే ఇదే సుఖాన్ని నీ పెళ్ళాంతో కూడా పొందుతావు. మా వదిన కి ఇప్పుడు పెళ్లి కాకుంటే ఇంకెప్పటికీ కాదు. తను జీవితాంతం ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. "
దానికి నజీర్ " అమ్మగారు మీ వదిన సంతోషం గా ఉంటుందంటే నేను ఎందుకు అడ్డుపడతాను. తను సంతోషంగా ఉండడం కంటే మనకి కావాల్సిందేముంది. నన్ను మాత్రం పనిలో నుంచి తీశాయకండి. " అని చెప్పాడు.
" నజీర్ నువ్వు మా ఇంట్లో కుటుంబ సభ్యుడు లాంటి వాడివే. నిన్ను ఎందుకు పనిలో నుంచి తీశాస్తాం " అని చెప్పాను . " మేడం నేను ఊరికి వెళ్లి పెళ్లి అయిన తరువాత వస్తాను" అని చెప్పాడు. దానికి నేను "సరే " అని అన్నాను. ఇదీ జరిగింది మీరు షాపింగ్ కి వెళ్లిన తరువాత అని చెప్పింది. రేపు ఉదయం నజీర్ వాళ్ళ ఊరికి వెళ్తున్నాడు. వారం తరువాత రమ్మన్నాను. అని చెప్పింది. సురేఖ ని దగ్గరకి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టాను. తనని చూస్తుంటే అచ్చం మా అమ్మలాగే అనిపించింది.
[+] 7 users Like dearhusband's post
Like Reply


Messages In This Thread
RE: ఒకరి కోసం ఒకరు - by dearhusband - 12-12-2020, 03:51 PM
RE: ఒకరి కోసం ఒకరు - by lovenature - 01-04-2021, 11:12 AM



Users browsing this thread: 2 Guest(s)