09-11-2018, 06:37 PM
(09-11-2018, 04:46 PM)reddygarimodda Wrote: నా అదృష్టమో ఏమో తెలీదు.....కరెక్ట్ గా మీ పార్ట్ 1 మొత్తం చదివి కామెంట్ చేద్దాం అని లాగిన్ అవ్వగానే ఆ ఎండ్ మెసేజ్ వచ్చింది....కామెంట్ చెయ్యకపోయినా కనీసం మీ కధ మొత్తం చదివాను అని సంతృప్తి పడ్డాను...కానీ మల్లి ఆశ చంపుకోలేక xossip కోసం వెతుకుతుంటే ఈ వెబ్సైటు కనిపిచింది...ఇందులో మీ కధ మల్లి మొత్తం చదివాను.....చాల సంతోషం గా ఉంది....మీ సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందో అని ఆతృత చాల ఎక్కువ చేసారు....దయచేసి మధ్యలో ఆపడం లాంటి ఆలోచనలు ఎం పెట్టుకోకండి....తట్టుకోలేము....
మీ కామెంట్ కి చాలా థాంక్స్ రెడ్డి గారు! మీ పూర్తి యూసర్ నేమ్ ను పలకరించాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది.
మిమ్మల్ని xossipy చూడటం చాల సంతోషంగా ఉంది. మీరు ఈ వెబ్సైటు ఉందని ఎలా కనుక్కున్నారో చెప్పగరాల కొంచెం?? ఎందుకంటే ఈ వెబ్సైటు గురించి చాలా మందికి ఇంకా తెలియదు. అందరికి తెలిస్తే ఇక్కడ అందరూ జాయిన్ అవుతారు. చాల కథలు ఆగిపోయాయి.
లేదండి ఈ కథను ప్రస్తుతం రాయటంలేదు, ఇప్పుడు వేరే కథ మధ్యలో ఉన్నాను (ఒక చేంజ్ కోసం మరియు ఈ మొంత్ కొంచెం బిజీ, నేను ఒక రెండు మూడు వారాలు ఉండకపోవొచ్చు). ఒకసారి నేను వెనక్కి వచ్చాక, ఈ మొత్తం కథను పూర్తిచేస్తాను.
Images/gifs are from internet & any objection, will remove them.