20-03-2019, 10:35 AM
(20-03-2019, 07:04 AM)stories1968 Wrote: రాము : మేడమ్….ప్లీజ్….నాకోసం….మీ చిన్న తమ్ముడి లాంటి వాడి కోసం….హెల్ప్ చేయండి మేడమ్….(అంటూ ఆమె కాళ్ళ మీద పడ్డాడు.)
ప్రస్తుత సమాజంలో బతకాలి అంటే నటించాలి లేకపోతే మనల్ని బతకనివ్వరు.
కరెక్ట్ గా చెప్పారు స్టోరిస్ గారు.....
మీరు చెప్పింది చాలా నిజం....చాలా సార్లు నాకు అనుభవం అయింది....బయట వాళ్ల దగ్గర అంటే తప్పదు.....కాని సొంత వాళ్ళ దగ్గరే అంటే....చాలా బాధ వేస్తుంది.... :shy: :shy: :shy: :shy: :shy: :shy: :shy:


![[Image: Dy-EX2-Gw-UUAEEOFx.jpg]](https://i.ibb.co/FxJK6dz/Dy-EX2-Gw-UUAEEOFx.jpg)
![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)