20-03-2019, 09:46 AM
(18-03-2019, 08:37 PM)teluguvadu Wrote: superb ... చాలా బాగుంది అప్డేట్ ... కాని ఇలా మధ్యలో ఆపకుండా ఉంటె బాగుండేది .... కనీసం త్వరగా నెక్స్ట్ అప్డేట్ ఇస్తారు అని ఆశిస్తున్నాను
చాలా థాంక్స్ తెలుగువాడు గారు....ఎపిసోడ్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది....సస్పెన్స్ లో పెడితేనే కదా ఎదురుచూసేది..... :shy: :shy: :shy: :shy: :shy: :shy: