20-03-2019, 07:10 AM
(This post was last modified: 20-03-2019, 10:01 PM by will. Edited 2 times in total. Edited 2 times in total.)
కాని అదే టైమ్ లో ఢిల్లీ లో హోం శాఖ లో హడావుడి మొదలైంది.confidential ఫైల్ ఆ శాఖ లో జూనియర్ సెక్రటరీ వసుందర వద్దకు వెళ్ళింది,ఆమె ట్రైనింగ్ అయిన దగ్గర నుండి ఆ పోస్ట్ లోనే ఉంది.చాలా అందగత్తె,వయసు 26.మొగుడు ఒక బిజినెస్ మన్.ఒక కొడుకు.ఈ ఫైల్ వచ్చేసరికి ఆమె లంగా జాకెట్ లో ఉంది చీర కట్టుకుంటోంది.
డ్రైవర్ ఫైల్ తెచ్చి బెడ్రూం బైట నిలబడి,"మాడం అర్జెంట్ అని చెప్పారు"అన్నాడు.ఆమె కి ఏమి చెయ్యాలో అర్థం కాక అనాలోచితంగా "ఇవ్వు"అంది.అతను లోపలికి వచ్చి వసుందర నీ లంగా జాకెట్ లో చూసి ఆగిపోయాడు.ఆమె అందం లంగా జాకెట్ లో ఇంకా ఎక్కువగా కనపడుతుంది.వాడి కళ్ళ లో కామం చూసి వసుందర కి సిగ్గు వేసింది.వాడు file అక్కడ పెట్టి వెళ్ళాడు.వసుందర చీర కట్టుకుని వివరాలు చూసి,మినిస్టర్ కి చెప్పాల్సిన విషయం కాదు అనుకుని,"ఫండ్స్ కి problem లేదు,go-ahead"అని ఫైల్ మీద రాసి సైన్ చేసింది.
బెడ్రూం నుండి బయటకి వచ్చేసరికి మొగుడు బయలుదేరుతున్నారు,బై చెప్పింది.కొడుకు టిఫిన్ చేస్తోంటే డ్రైవర్ అక్కడే ఉన్నాడు,ముందుకు వంగి కొడుకు కి ముద్దు పెట్టింది.అదే time లో వసుందర పైట జారింది,ఆమె పట్టించుకోకుండా కొడుకు తో మాట్లాడుతోంది,డ్రైవర్ వసుందర వక్షోజాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.ఆమె అనుకోకుండా వాడిని చూసి పైట సర్దుకుని,"file బయట ఉన్న వాళ్లకి ఇవ్వు"అంది.
వాడు ఇచ్చాక ib వాళ్ళు వెళ్ళిపోయారు.
- - -
ఆలీఖాన్ bike మీద బయలుదేరాడు.అనుష నీ వాడు అప్పుడే వదిలేశాడు.ఎందుకంటే వాడి జీవితం లో చాలా మంది అమ్మాయిలని అనుభవించాడు,కాబట్టి గుర్తు పెట్టుకోడు. టైమ్ ఈవెనింగ్ 8:30,ib shooters వాడిని ఫాలో అవుతున్నారు.మియాపూర్ లోపల బాార్ లో కిి వెెల్లి విస్కీ తాగుతూ కూర్చున్నాడు.కొంత సేపటి తర్వాత ఒకడు వచ్చి బీర్ తాగుతూ ఎవరు చూడకుండా ఒక స్లిప్ ఇచ్చాడు."blast చెయ్యలికొందరు చావలి"అని ఉంది.table మీద 50 అని రాశాడు ఆలిఖాన్,అవతలి వాడు నెమ్మదిగా లేచి వెళ్ళిపోయాడు.
Ib shooters barలోనే ఉన్నారు.జరిగేది ఫోన్ లో చెప్తున్నారు. వాడు బయటకి వచ్చి బైక్ తీసే time కి దాని మీద సూట్కేస్ ఉంది.వాడు మల్లీ ఇంటి కి వెళ్లి డోర్స్ క్లోజ్ చేసాడు.అరెస్ట్ చెయ్యాలో ,షూట్ చెయ్యాలో డెప్యూటీ కి అర్థం కాలేదు.షూటర్ ఒకడు బార్ లో అలిఖాన్ నీ కలిసిన వాడిని పట్టుకుని బేగంపేట ఏర్ పోర్ట్ దగ్గర ఉన్న ib ఆఫీస్ లొ పడేశాడు.అలిఖాన్ నీ follow చేసిన షూటర్ నుంచి duty ఉదయం పని చేసిన ఏజెంట్ కి అప్పగించారు.
బేగంపేట ఆఫీస్ లో పట్టుకున్న వాడిని అరగంట సేపు కొట్టారు లాట్టి లతో,వాడు ఏమికావాలన్న చెప్పటానికి ఒప్పుకున్న ఆపలేదు.
అరగంట తర్వాత""ఇప్పుడు చెప్పు"అన్నాడు సింగ్.
"నేను ఒక హోటల్ లో పనిచేస్తున్నాను,మా manager స్లిప్ ,బాక్స్ ఇచ్చి రమ్మన్నాడు"
"ఏమిరాసి ఉంది"
"బ్లాస్టింగ్ జరగాలి అని"
"ఎక్కడ"
"తెలియదు""
"బాక్స్ లో ఏముంది""
"డబ్బు పెట్టాడు,చూసాను""
"నీ ఫోన్ నంబర్ మేము తీసుకున్నాం,నువ్వు ఎప్పటిలా నీ పని చేసుకో,ఇప్పుడు జరిగింది నీ manager కి చెప్పద్దు,నీకు పెళ్లి అయ్యిందా""
"రెండు నెలల క్రితమే అయ్యింది"
"గుడ్ ,పిచ్చి వేషాలు వేస్తే నీ పెళ్లాన్ని కోల్కతా రెడ్ లైట్ ఏరియా లో అమ్మేస్తం"
"ఎవరికి చెపను"
"పోరా,ఏమైనా విషయాలు తెలిస్తే మాకు చెప్పు "అని number ఇచ్చి,1000 రూపాయలు ఇచ్చాడు.
వాడు వెళ్ళాక వివరాలు ఢిల్లీ dd కి విషయాలు చెప్పాడు Singh.