20-03-2019, 07:08 AM
అనూష మంచం మీద నిస్త్రాణం గా పడి ఉంది.ఫోన్ మోగితే అలిఖాన్ మాట్లాడుతున్నాడు.అనుష కి ఆ భాష అర్థం కాలేదు.మాట్లాడాక మంచం మీద కూర్చుని ఏదో ఆలోచించి ఫోన్ ఆన్ చేసి మళ్లీ ఎవరితోనో మాట్లాడాడు.
తర్వాత ఫోన్ అక్కడే పడేసి బాత్రూం లోకి వెళ్ళాడు.అనుష లేచి లంగా జాకెట్ చీర తీసుకుని వాటిని ధరించింది.వాడి ఫోన్ తీసుకుని కిందకి వస్తు చూస్తే ఆ ఏజెంట్ హోటల్ దగ్గర ఉన్నాడు.ఫేస్ వాష్ చేసుకుని వాడి దగ్గరకి వెళ్ళింది.కోపం గా వస్తున్న అనుష నీ చూసి ఏజెంట ఆశ్చర్య పోయాడు.
"వాడు ఎవరు,నువ్వు ఎవరు"అని తీవ్రం గ అడిగింది.
ఇక తప్పదు అని"నేను సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్, వాడి గురించి అనుమానం"అన్నాడు.
అనుష ఆశ్చర్య పోయింది,"ఓకే వాడి ఫోన్ తెచ్చాను నువ్వు ఇచ్చిన money చాలదు."అంది.
"మోసం ఫోన్ తెస్తే ఎంత ఇవ్వాలి"అన్నాడు.
నా శీలం పోయింది అని చెప్పలేక పోయింది అనుష.ఆమె మనసు అలీఖాన్ చేసిన సెక్స్ నీ అంగీకరించలేదు.
మొగుడితో మాత్రమే సెక్స్ చేయాలి అనుకునే మనీషి ఆమె."సరే ఇంకో 500ఇస్తాను"అని ఇచ్చాడు.
అనుష ఫోన్ ఇచ్చి pattern చెప్పింది."ఇదెలా తెలుసు"అంటే, ."వాడు నేనుచుస్తున్నపుడే ఆన్చేశాడు"అంది.
అతను ఫోన్ లో ఉన్న నంబర్స్ మెసేజెస్ తన ఫోన్ లోకి యాప్ ద్వారా లాగేసాడు.
"ఈ ఫోన్ అక్కడే పెట్టు"అని ఇచ్చేశాడు.
"నాకు వాడి గురించి వివరాలు కావాలి"అంది అనుష.
"నీకు ఎందుకు"
"చెప్పక పోతే నీ గురించి వాడికి చెప్తా"
షాక్ తిన్నాడు ఏజెంట్,ఈ అమ్మాయి తో రిస్క్ అనుకుని "సరే ఫోన్ పెట్టేసి సందు చివర ఉన్న నెట్ సెంటర్ కి రా"అని వెళ్ళిపోయాడు.
అనుష నెమ్మదిగా మేడ మీదకి వెళ్ళింది.ఆలిఖాన్ నిద్ర లో ఉన్నాడు.
ఫోన్ పెట్టేసి సందు చివరికి వెళ్ళింది.
అప్పటికే ఆ ఏజెంట్ ఢిల్లీ,డెప్యూటీ డైరెక్టర్ తో మాట్లాడుతున్నాడు.ఫోన్లో ఉన్న numbers,messages ఢిల్లీ లాబ్ లో సెర్చ్ చేస్తున్నారు.
దాదాపు 20నిమిషాల తర్వాత వివరాలు వచ్చాయి.ఫోన్ లో వీళ్ళ ఫోటోస్ ఉండటం ప్లస్ అయ్యింది.
డిప్యూటీ డైరెక్టర్ అన్ని వివరాలు చెప్పి ఏజెంట్ మెచ్చుకున్నాడు.
ఆ వివరాలు అనుష కి చెప్పాడు ఏజెంట్"వాడి పేరు అలిఖాన్,వయసు సుమారు 50,ఆఫ్ఘన్ కిరాయి హంతకుడు.వాడితో ఉన్నవాళ్లు కూడా అలాంటి వాళ్ళే,ఇక్కడి నుండి వాళ్ళ ఫోన్ లు టాప్ చేస్తారు,వాళ్ళు ఏదో వెదవ పని చేయటానికి వచ్చారు"
అనుష షాక్ తినింది,ఒక ఆఫ్ఘన్ కిరాయి హంతకుడు తన ను అనుభవించాడు అని బాధ పడింది."సరే నేను వెళ్తాను,మళ్లీ నీతో పని ఉంటే కలుస్తా,నంబర్ ఇవ్వు"అంటే తన నంబర్ చెప్పింది."నీ నంబర్ కూడా ఇవ్వు "అని తీసుకుంది.
అతను వెళ్లి పోయాడు.అనుష ఇంటికి వెళ్లి జరిగింది ఆలోచిస్తూ పడుకుంది.