20-03-2019, 05:02 AM
వాళ్ళు ఉన్న ఏరియా ఓల్డ్ సిటీ.
ఏజెంట్ వాళ్ళ గురించి టీ షాప్ లో ఎంక్వైరీ చేశాడు
"ఏమిటి బాస్ ఆ రూం లో ఉన్న వాడు ఎవరు"
"కొత్త గా వచ్చారు,ఒకడు ఈ రూం లో దిగాడు సర్"అన్నాడు షాప్ ఓనర్.
"ఏమి చేస్తాడు"
"తెలియదు సర్"
పై portion లో వీడు ఉన్నాడు.
ఏజెంట్ కింద portion లో ఉన్న వారి వద్దకు వెళ్లి"నేను కార్పొరేషన్ లో పనిచేస్తున్నాను.ఇక్కడ ఉన్నవా రి వివరాలు కావాలి"అన్నాడు.
"నేను నా భార్య అనుష ఉంటాము,మా అబ్బాయి 2nd class. నేను,నా వైఫ్ కాలేజ్ లో పనిచేస్తాం"
"పై portion లో ఎవరు ఉంటారు"
"మా ఓనర్ పెట్టాడు,నాకు తెలియదు."
ఏజెంట్ బయటకి వచ్చి రూం మీద నిఘా పెట్టి అక్కడే ఉన్నాడు.
కింద ఉన్న ఆయన కొడుకు నీ ఎక్కించుకుని స్కూటర్ మీద కాలేజ్ కి వెళ్ళాడు.
ఏజెంట్ మళ్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.
అనుష తలుపు తీసి"ఏమిటి"అంది.
"నాకు పైన ఉంటున్న వాడి వివరాలు కావాలి"అన్నాడు.
"వెళ్లి అడగండి"అంది అనుష.
"నేను అడిగితే చెప్పడు,మీరు కొంచెం తెలివిగా తెలుసుకుని చెప్పాలి"అంటూ 500 కాగితం అనుష కి ఇచ్చాడు.
అనుష ఒక్క నిమిషం ఆలోచించి "ఓకే"అని డబ్బు తీసుకుంది.
ఏజెంట్ గంట తర్వాత వస్తాను అని వెళ్ళిపోయాడు.