20-03-2019, 04:35 AM
(This post was last modified: 17-07-2021, 05:15 PM by will. Edited 6 times in total. Edited 6 times in total.)
న్యూఢిల్లీ, నవంబరు మాసం కావటం తో ఉదయం 6 అయిన ఇంకా నగరం చలి దుప్పట్లో ఉంది.భారత్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కార్యాలయం వెనకభాగం లో కొందరు ఫైరింగ్ ప్రాక్టీస్ లో ఉన్నారు.నిజానికి అది సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో head office.
అక్కడ పనిచేసే వారిలో ఎక్కువమంది ఇంటెలిజెన్స్ బ్యూరో రెగ్యులర్ స్టాఫ్.
దేశం లో జరిగే రోజు వారి విషయాలు నిరంతరం పరిశీలించటం,నిఘా పెట్టడం వారి పని.
అన్ని జిల్లాల్లో ఉన్న బ్రాంచ్ ల నుండి డైలీ report లు వస్తుంటే వాటిని పరిశీలిస్తున్నారు జూనియర్ ఆఫీసర్స్.
ఒక ఆఫీసర్ తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ verify చేసుకుని పై ఆఫీసర్స్ కి ఫార్వర్డ్ చేశాడు,అది హైదరాబాద్ లో కొన్నాళ్లుగా జరుగుతున్న విషయాలు.
"హైదరాబాద్ లో కొంత మంది అనుమానాస్పదం గ ఉన్నారు,వాళ్ళు దక్షిణ భారత దేశానికి చెందిన వారు కాదు."
డిప్యూటీ డైరెక్టర్ అనుభవం ఉన్నవాడు.Hyderabad లో ఉన్న ఏజెంట్ తో మాట్లాడాడు.ఫోన్ లో.
"ఏమిటి నీ అనుమానం""
"సర్,కొందరు వారం నుండి ఇక్కడ అనుమానాస్పదం గ తిరుగుతున్నారు"
"సిటీ చూడటానికి వచ్చారేమో""
"లేదు సార్,వాల్లదగ్గర కత్తు లు చూసాను"
"క్రాస్ చెక్ చేశావా"
"ఈరోజు చేయబోతున్నాను"
"గుడ్,బయటవాల్లని వాడి తెలుసుకో"
"ok sir".