09-11-2018, 06:30 PM
25.2
అప్పుడే అన్నం తిని బయటకు వచ్చిన రాజి వాళ్ళ తాత మాటలు విని
తాతా నేను వెలతా ఆ యన్నతో టౌనుకు మా అమ్మా , నాన్నలు తోడుకొని వత్తా
"ఎవురో ఒకరు వెళ్ళాలిగా , లేకుంటే ఆ యబ్బికి మీ యమ్మా నాన్న ఎలా తెలుత్తారు , పొద్దున్నే యెల్లాల , రాత్రి రొంత పొద్దున్నే పండుకో "
"అయ్యా నేను తోటకాడికి యలతాండ 5 గంటలుకు వచ్చేత్తాలే " అని చెప్పి బోరు దగ్గరికి వచ్చేసా
రాత్రి బాగా నిద్ర పోయినందు వలన పడుకోవాలని అనిపించలా
అలా తోటలోకి వెళ్లి వద్దాము అని దారంటూ లోనకు వెళ్ళా
తోట చాలా పెద్దది , పనోళ్ళు ఇద్దరు టౌను కెళ్ళారు ఎరువులు తీసుకోని రావడానికి ( పొద్దున్న టిఫిన్ చేసేటప్పుడు వాళ్ళు మాట్లాడు కుంటుంటే విన్నా ).
మెదట నిమ్మతోట ఆ తరువాత మామిడి తోట
బాగా కాపుకు వచ్చినాయి , చెట్లు పెద్దవి బాగా కాచి కొమ్మలు కిందకు వంగ బడ్డాయి.
మామిడి తరువాత అంతా ఫెన్సింగ్ , ఆ దారెమ్మట నడుచుకుంటూ కొద్ది దూరం వెళ్ళే కొద్ది అక్కడ ఫెన్సింగ్ కి తీగలు పికి కిందకు జరిపి
ఎవరో మనిసి దురెంత సందు పెట్టినట్లు వుంది.
ఎవరైనా లోనకోచ్చారా , కాయలు తెంపుక పోవడానికి అనుకుంటూ చప్పడు చేయకుండా కొద్ది దూరం లోపాలకి వెళ్ళా
అక్కడే మేపు కట్టిన గడ్డి కనబడింది , ఎవరో గడ్డి కోసుకోవడానికి వచ్చినారు , ఇక్కడే ఎక్కడో వున్నారు అనుకుంటూ ముందుకు వేల్లసాగాను
మామిడి తోటలో వరుసకు ఓ టైపు కాయలు వేసినారు ( బ్రీడ్ )
రెండు వరుసలు దాటినా తరువాత , మూడో వరుసలో నా ఎదురుగ్గా చెట్టుకింద అలకడి అయ్యింది.
చెట్లు బాగా గుబురుగా వున్నాయి , దగ్గరకు వెళితే కాని లోన ఎవ్వరుండేది కనబడదు
చెప్పులు చేతిలో పట్టుకొని ముని కాళ్ళతో నడుస్తూ చెట్టు దగ్గరకు వెళ్ళా
లోన ఎవరో ఎరుపు రంగు బట్టలు వేసుకున్నట్లు వున్నారు , చెట్టు పైకి మల్లుకోని చేతిలోని కట్టెతో కాయలు కొట్టడానికి ట్రై చేస్తున్నారు.
దగ్గరకు వెళ్లేకొద్ది ఎవరో లేడిస్ ఉన్నట్లు అనిపిస్తుంది.