09-11-2018, 06:29 PM
25 .1
"ఎంటే అంత లేటు అయ్యింది , నాకు ఆకలి వేస్తుంది , పదండి ఇంటికి పోదాము " అంది శాంత
"రాజి , లేయవే ఇంటికి పోదాము " అంటూ రాజిని లేపుకొని కారు ఎక్కారు
ఇంటికి వెళ్లి , లంచ్ చేసి పెద్దయ్యతో హస్క్ వేసుకున్నా కొద్ది సేపు
"ఏమబ్బి , నీకు బీడి గని , సిగరెట్టు గాని తాగే అలవాటు లేదా ? , నేను ఎప్పుడూ చూడలేదే నీవు తాగేది ? "
"అలవాటేమి లేదయ్యా , కాని ఎవరైనా తాగుతుంటే , నేనో వాళ్లతో పాటు ఓటి కాలుస్తా "
"ఓహో , నీవు కుడా నా లాగే నన్నమాట , ఎందుకో ఈరోజు సిగరెట్టూ తాగాలనిపిస్తుంది అబ్బి , రెండు తీసుకురా తాగుదాము " అంటూ
డబ్బు ఇయ్య పోయాడు ,
"డబ్బులు ఉన్నాయి పెద్దయ్యా , ఉంటే అట్టే పెట్టుకో , అవి నాకొడుకు డబ్బులు " అంటూ డబ్బు ఇచ్చాడు
డబ్బు తీసుకోని వూరు మద్యలోకి వెళ్లి అక్కడున్న బడ్డి కొట్టులో రెండు సిగరెట్లు అడిగా
"యా వురన్నా నీది , ఎప్పుడు ఈ ఊర్లో చుల్లేదే ? "
"పెద్దారెడ్డి ఇంటికి డ్రైవర్ గా వచ్చినా హైదరాబాదు నుంచి "
"మాములుగా ,తురకొల్ల పిల్లోడు వత్తడే , శామిరో అట్టాంటి పేరు ఎదో , వచ్చినప్పుడల్లా ఇక్కడే సిగిరెట్లు తిసికొంటాడు "
"షబ్బిర్ , వాని పేరు , నా దోస్తు ఎదో సొంత పని పడింది అందుకే నేను వచ్చినా "
"తిరణాల చూసి పో అన్నా , ఈ చుట్టు పక్కల ఊళ్ళు అన్ని వత్తాయ , బాగుంటుంది , ఇంతకీ నీ పెరెందన్నా "
"శివ , తిరణాలకు ఉంటాము లే , ఇంతకీ నీ అంగిడి ఉంటుందా "
"తిరణాల కంతటికీ పెద్ద అంగడి నాదే నాన్నా , వచ్చి చూడు రేపు రాత్రికి "
"తప్పకుండా వత్తాలే " అంటూ సిగరెట్ తీసికొని వెళ్ళా
పెద్దయ్యకు ఇచ్చా రెండు
"నీవు తీసుకో అబ్బి " అంటూ నాకు ఒకటి ఇచ్చాడు
లోనకెళ్ళి అగ్గి పెట్టె తెచ్చి పెద్దయకు సిగరెట్టూ ముట్టిచ్చి , నా సిగరెట్టూ జేబులో వేసుకొన్నా
"నువ్వు ముట్టిచ్చుకో ? "
"నేను తరువాత తాగుతాలే పెద్దయ్యా "
"సాయంత్రం 5 గంటలకు , అందరూ గుడికి వెళతారు , తీసికెళ్ళి తీసుకొనిరా రేపు పొద్దునే 6 గంటలకు నా కూతురు అల్లుడు చిత్తూరు నుంచి వత్తాండారు
నీవు కారులో వెళ్లి తీసుకొనిరా , మెన్న మీరు హైదరాబాదు నుంచి వచ్చినారే , ఆ రూట్లో టౌన్ ఉందిగా అక్కడ దిగుతారు "