19-03-2019, 06:31 PM
(17-03-2019, 08:26 AM)dom nic torrento Wrote: అఖిల్ గారు , ప్రస్తుతం, ఇంకా హాస్పిటల్ లొనే ఉన్నా. ఇక హెల్త్ విషయం అయితే, లేచి కూర్చుని స్టోరీస్ చదివే స్టేజ్ లో ఉన్నా. ఇక నెక్స్ట్ విషయం ఏంటంటే ఆమె నర్స్ కాదు, డాక్టర్, పొద్దున్న ఒకసారి చెక్ చేయడానికి వచ్చినప్పుడు మేడం మీ పేరు ఏంటి అని అడిగా. ఆమె కొంచెం నవ్వుతూ కోట్ మీద బోర్డ్ ఉంది చూడలేదా అని తన గుండె మీద కోట్ కు రాసి ఉన్న పేరు చూపించి స్మైల్ ఇచ్చింది. వెంటనే నెను, చూసా కానీ ఆ పేరు మీ స్వీట్ వాయిస్ తో వినాలని అలా అడిగాను అని అన్నా. అంతే ఆమె ఆహా, అంటూ కొంచెం నవ్వింది. నేను ఆమెను చూసి, మేడం నాకెప్పుడు ఒక డౌబ్ట్ వస్తుంటుంది అడగొచ్చా అని అన్నా ఆమె అడుగు అంది నాకు చెక్ అప్ చేస్తూనే. నేను ఆమెను చూసి డాక్టర్స్ అందరూ సెపరేట్ గా ఏదైనా సోప్ వాడతారా అన్నా. ఆమె నా వంక చూసి ఎందుకు అలా ఆడిగావ్ అంది. (ఆమె నేను కొంచెం ఒకే ఏజ్ కాబట్టి తను నన్ను ఏక వచనం తోనే పిలుస్తుంది ) నేను, తనతో ఎంలేదు మాములుగా డాక్టర్స్ అందరూ చలా వైట్ గా ఉండి క్యూట్ గా మెరిసిపోతుంటారు కదా అందుకే అడిగా అన్నా. ఆమె నా వంక ఎంతమందిని చూసావేంటి అంది. నేను నవ్వి ఎంతమందినో చూసా కానీ ఎవ్వరూ మీ అంత క్యూట్ గా అందంగా లేరు అన్న. తను నవ్వుతూ చాల్లే ఆపు అంది. నేను తనతో నేను నిజంగా చెప్తున్నా అని అన్నా,ముందుగా......
ఆ తరువాత కొద్దిసేపు మాట్లాడుకున్నాం. అదంతా రాస్తే ఇంకో కథ తయారు అవుతుంది. దాని బదులు భరత్ అనె నేను అప్డేట్ ఇవ్వొచ్చు. మొత్తానికి తనని ఇప్పుడు పేరు పెట్టి పిలిచే స్థాయికి వచ్చా. (కొంచెం అటు ఇటుగా సేమ్ ఏజ్ కావడం వల్ల). తను కూడా బాగానే స్పందింస్తుంది. అలా అని ముందుకు పోలేం, ఎందుకు అంటే ఇది రియల్ లైఫ్ కాబట్టి అంత ధైర్యం రాదు చూద్దాం ఈ హాస్పిటల్ లో నుండి వెళ్ళేలోగా ఆ ధైర్యం వస్తుందో రాదో అని...
ఇక స్టోరీస్ గారు మీకు ధన్యవాదాలు, మీ బొమ్మలతో నా తమ్ముడికి మళ్ళీ ప్రాణం పోస్తున్నందుకు.
మిగితా రీడర్స్ కు నా ధన్యవాదాలు నన్ను అర్థం చేసుకున్నందుకు. త్వరలోనే మీ ముందుకు వస్తాను అప్డేట్ తో..
మీరు భాదలో కూడా enjoy chestu time pass chestunnarani ardamayyindi
Doctor antara..... Me talent ki easy ga padutundi....
Get well soon bro