Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
637 87.50%
Good
9.89%
72 9.89%
Bad
2.61%
19 2.61%
Total 728 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 169 Vote(s) - 3.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
రాము సరె అని తల ఊపి వాళ్ళిద్దరి పక్కనే కూర్చున్నాడు.

రాము ఒక్కసారి తన కళ్ళు మూసుకుని జరిగింది మొత్తం గుర్తు తెచ్చుకున్నాడు.
(ఫ్లాష్ బ్యాక్ మొదలు)
ఉదయం అందరు కాలేజీ నుండి తొమ్మిది గంటలకు డ్రామా కాంపిటేషన్ జరిగే చోటుకి బయలుదేరారు.
దాదాపుగా ముప్పావుగంట ట్రావెల్ చేసిన తరువాత కాంపిటేషన్ జరిగే అడ్రస్ కనుక్కుని అక్కడకు చేరుకునే సరికి టైం పది అయింది.
జరీనా మేడమ్ క్లాస్ లెక్చరర్ తో రాము షో బిగిన్ అయ్యే టైకి డైరెక్ట్ గా కాంపిటేషన్ జరిగే చోటకి వస్తానని చెప్పింది.
రాము వాళ్ళ నాటకం ప్రదర్శించడానికి ఆర్గనైజర్స్ మధ్యాహ్నం రెండు గంటలకు టైం ఇచ్చారు.
రాము వాళ్ళ టీమ్ లో మొత్తం పది మంది, ఒక లెక్చరర్, డ్రామా క్లబ్ ఆర్గనైజర్ మొత్తం పన్నెండు మంది అంతా వాళ్ళు తెచ్చుకున్న సామాన్లు సర్దుకునే సరికి 12.30 అయింది.
రాము జరీనా మేడమ్ తో ఎలా నడుచుకోవాలో ఇంతకు ముందే ప్లాన్ చేసుకుని ఉన్నాడు.
దానికి తోడు వాళ్ళ డ్రామాలో ఒక లేడీ క్యారక్టర్ ఉన్నది….ఆ క్యారక్టర్ కి ఏ అమ్మాయిని తీసుకోలేదు….దాంతో ఆ క్యారెక్టర్ తన జూనియర్ ఒకతనికి ఇచ్చి కాస్ట్యూమ్స్ వేసుకుని రెడీగా ఉండమని చెప్పాడు.
అతనికి కాస్టూమ్స్ దొరక్కపోయేసరికి రామునే ఆ క్యారెక్టర్ కి తగ్గ చీర, జాకెట్, లంగా తీసుకెళ్ళాడు.
అవి వేసుకుని రాము వాళ్ల జూనియర్ వేసుకుని యాక్ట్ చేయడానికి రెడీ అయ్యాడు.
అలా బట్టలు తీసుకెళ్తున్న రాముకి జరీనాని పడేయడానికి ఒక ఐడియా వచ్చింది….కాని అది వర్కౌట్ అవుతుందో లేదో అతనికే నమ్మకం లేదు.
కాని రాముకి మనసులో మాత్రం తనకు లక్ ఉంటే ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని గట్టిగా అనిపించింది.
అదీ కాక ఇది పెద్ద డేంజర్ కాదు. దానికితోడు రాము ఆ ప్లాన్లో పట్టుబడే సమస్యే లేదు.
అప్పుడే జరీనా కాంపిటేషన్స్ జరిగే చోటకు రావడం చూసాడు.
రాము ముందు అనుకున్నట్టె జరీనా ఆరెంజ్ కలర్ చీర, మ్యాచింగ్ జాకెట్ వేసుకుని వచ్చింది.
ఆ చీరలో జరీనా చాలా అందంగా ఉన్నది….ఆ చీర కట్టు ఆమె నడుం అందాలు, ఒంపులు దాచలేకపోతున్నాయి.
ఆమె అలా ఎంటర్ అవడం ఆలస్యం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళు ఆమె మీదే ఉన్నాయి.
జరీనా వచ్చే టైంకి రాము వాళ్ళందరు మేకప్ వేసుకుంటున్నారు.
జరీనా మేకప్ రూమ్ లోకి వచ్చి అందని విష్ చేసి రాము వైపు చూసి నవ్వింది.
జరీనా : hai guys….ఎలా ఉన్నారు….అందరు బాగా ట్రైనప్ అయ్యారా…..
రాము : అవును మేడమ్….చాలా బాగా రిహార్సల్స్ చేసాము….కాని మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది..నేను మాత్రం మీరు రారనే అనుకున్నాను.
జరీనా : హేయ్….నా తమ్ముడి లాంటి వాడివి….నువ్వు పిలిచిన తరువాత రాకుండా ఉంటానా (అంటూ నవ్వింది.)
రాము : చాలా థాంక్స్ మేడమ్….
ఆ తరువాత జరీనా కూడా వాళ్ళు మేకప్ చేసుకోవడంలో హెల్ప్ చేసింది….దాంతో 1.30 కి అంతా రెడీ అయ్యారు.
అంతలో డ్రామా ట్రైనర్ వచ్చి అందర్ని రెడీ అవమనే సరికి రాము వాళ్ళు వాళ్ళ కేరక్టర్స్ కి తగ్గ costumes వేసుకుంటున్నారు.
అప్పటికి వాళ్ళు నాటకం వేయడానికి ఇంకా అరగంట మాత్రమే టైం ఉన్నది.
దాంతో అందరు డ్రస్ మార్చుకోవడానికి ట్రైల్ రూమ్స్ లోకి వెళ్ళారు.
ఇంతలో రాము ఊహించినట్టే అతని జూనియర్ రాముని పిలిచి, “అన్నా….నా కాస్ట్యూమ్స్ ఎక్కడా,” అని అడిగాడు.
రాము : ఇవిగో….ఇక్కడ ఉన్న బ్యాగ్ లో ఉన్నాయి….నేను తెచ్చిస్తా ఉండు…
అంటూ రాము అక్కడా ఉన్న బ్యాగ్ తీసుకుని చీర కోసం వెతుకుతున్నాడు.
అది చూసి జరీనా చిన్నగా నవ్వుతూ రాము దగ్గరకు వచ్చింది.
జరీనా : ఓహ్….మీ డ్రామాలో లేడీ క్యారెక్టర్ కూడా ఉన్నదా…..
కాని రాము ఆమె మాటలను పట్టించుకోనట్టు బ్యాగ్ లో చీర కోసం వెతుకుతున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు.
బ్యాగ్ లో ఉన్న చీర, జాకెట్ ని కనిపించకుండా దాచేసాడు రాము.
అలా ఇంకొక్క నిముషం వెదికిన తరువాత రాము ఇక తన ప్లాన్ అమలు చేయడానికి నిర్ణయించుకుని….ఒక్కసారిగా తన గుండె నిండా ధైర్యాన్ని నింపుకుని ఒక్కసారి పాలిపోయిన మొహంతో తన జూనియర్ స్టూడెంట్ వైపు చూసి, “బ్యాగ్ లో లేవురా…బ్యాగ్ మారినట్టున్నది….ఆ బ్యాగ్ బస్ లో ఉన్నట్టున్నది….నేను వెళ్ళి చూసి వస్తాను….నువ్వు ఇక్కడే ఉండు,” అన్నాడు.
జూనియర్ స్టూడెంట్ : నువ్వు మర్చిపోకుండా తెచ్చావు కదా….
రాము : లేదురా…నేను మర్చిపోకుండా తీసుకొచ్చాను….తప్పకుండా మన కాలేజీ బస్ లోనే ఉండి ఉంటుంది…డ్రామా మొదలవడానికి చాలా టైం ఉన్నది…నువ్వు ఇక్కడే ఉండు….నేను వెళ్ళి తీసుకొస్తాను.
అని రాము జరీనా వైపు తిరిగి ఆమెను తనతో రమ్మన్నాడు.
రాము : మేడమ్….మీరు నాతో వస్తారా….మీతో ఒక విషయం చెప్పాలి….
జరీనా రాము వైపు తనను ఎందుకు రమ్మంటున్నాడో అర్ధం కాక సరె అని తలూపి అతని వెనకాలే వెళ్ళింది.
రాము ఆమెని పక్కనే క్లాస్ రూమ్స్ ఉన్న చోటకి తీసుకెళ్ళాడు.
కాలేజీకి హాలిడే ఇవ్వడంతో అక్కడ ఎవరు లేరు….అంతా నిర్మానుష్యంగా ఉన్నది.
అందరు కాంపిటేషన్స్ జరిగే చోట ఉన్నారు.
రాము ఇక తన మనసులో, “ఇదే మంచ్ చాన్స్….నా ప్లాన్ వర్కౌట్ చేస్తాను...ఒకవేళ ప్లాన్ తిరగబడితే బ్యాగ్ లోఉన్న కాస్ట్యూమ్స్ తీసి వాడికి ఇస్తాను,” అని అనుకుంటూ అక్కడ ఎవరు లేరని మళ్ళీ నిర్ధారణ చేసుకుని వాళ్ళిద్దరు అక్కడ ఉన్న ఒక క్లాసులోకి వెళ్ళారు.
రాము జరీనా వైపు దిగాలుగా చూస్తూ, “మేడమ్….” అంటూ ఆమె వైపు చూసాడు.
[+] 2 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 18-03-2019, 05:33 PM



Users browsing this thread: 36 Guest(s)