09-11-2018, 05:51 PM
19.2
మేము రావడం చూసి , శాంతా రాజిని లేపి , పదవే అప్పుడే ఆకలి అన్నావు
ఇప్పుడేమో కుంభ కర్ణుడి చెల్లెలు లాగా బడుకున్నావు గురక కొడుతూ అంది.
అందరు కలసి కారులో ఇంటికి వెళ్ళాము.
భోజనం చేసిన తరువాత , పనేమీ లేదన్నారు పెదాయన. రాత్రి సరిగా నిద్ర లేనందున
"అయ్యా , నేను బోరు దగ్గరకు వెళుతున్నా , ఏమైనా పని ఉంటే , ఎవరినైనా పంపండి "
"సరేలే, అవసరం అయితే పిలిపిస్టాలే "
బోరు దగ్గరికి వెళ్లి మంచం మీద పడుకోగానే , నిద్రాదేవి ఆవహించింది.
దాదాపు రెండు , రెండున్నర గంటలు పడుకోన్ననేమో
గేటు కిర్రు మన్న చప్పుడికి మెలుకవ వచ్చింది. ఎలాగు గేటు దాకా వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తారులే అని అలాగే కళ్ళు మురుకొని పాడుకొన్నా
కొద్ది సేపటికి , అడుగుల చప్పుడు తో పాటు , ఇద్దరు మాట్లాడు కొంటున్నట్లు వినిపించింది.
కొట్టం దగ్గరికి వచ్చేంత వరకు , లోపల ఎవరున్నది , ఏమి జరుగుతున్నది ఎవరికీ తెలియదు
"రాజి, నీవు వెళ్లి లేపవే , సినిమాకు టైం అవుతుంది , వెళదాము " ఆ గొంతు జలజ ది లా గుంది.
"అన్నా , లేయి తాత సినిమాకు పొమ్మన్నాడు , వెళదాము "
అప్పుడే నిద్ర లేచినట్లు , ఆవలిస్తూ లేచి " సినిమాకు , ఇక్కడికి వెళ్ళాలి రాజి ? మీ ఊరిలో లేదా ?"
"పక్కనే టౌన్ ఉంది అక్కడికి వెళ్ళాలి , తొందరగా రా "
"సరే , మీరు పదండి , నేను మొహం కడుక్కొని వస్తాను " బోరు దగ్గరకు వెళ్లి నిద్ర మత్తు వదిలేట్టు మేహం కడుక్కొని ఇంటికి వెళ్లాను.
ఇంటిదగ్గర ఆడాళ్ళు అందరు సినిమాకు రెడి అయినారు.
విల్లు ముగ్గరు, యాదమ్మ , శాంత ఫ్రెండ్స్ ఇద్దరు , అది వయసు తులసి మరియు కళావతి
ఇద్దరు , మేము సినిమాకు వెళ్ళే టౌన్ లోనే బియస్సీ చదువుతున్నారంట దారిలో రాజి చెప్పింది.
మేము ఇంటి దగ్గర నుంచి బయలు దేరే టప్పటికి 5.50 సినిమా 6.30 కి అంట
మేము వచ్చిన దారి కాకుండా వేరే దారి వుంది సినిమా హాలు ఉన్న టౌన్.
తారు రోడ్డు కాక పోయినా కంకర రోడ్డు బాగానే వుంది.
6.20 కి ధియేటర్ కు చేరుకున్నాము , బండి పార్క్ చేసి వచ్చేకొద్దీ 5 మంది కలిసి మాట్లాడుకుంటున్నారు.
యాదమ్మ వాళ్ళ పక్కన నిలబడి వుంది. నేను దాని దగ్గరకు వెళ్లి టికెట్లు తిసికోన్నారా అన్నాను.
లేదు సారూ ,అమ్మగారు మీకోసం చుట్టన్నారు.
"శివా , వెళ్లి టికెట్లు తీసికోవా అందరికి " అంది శాంతా
పెద్ద రష్ లేదు , 10 రోజుల కిందట వచ్చిన సినిమా , వెళ్లి బాల్కానికి 7 టికెట్లు తీసుకొన్నా.
అక్కడ కొన్నే సీట్లు ఉన్నాయి , చూస్తుంటే మేము తప్ప ఎవరూ వచ్చేటట్లు కనబడుట లేదు బాల్కానికి.