06-12-2018, 04:16 PM
"హిప్ హిప్ హుర్రే, నా గెస్ కరెక్ట్ ఆయిందోచ్"
ప్రసాద్ గారు,
జస్ట్ కిడ్డింగ్. నా గెస్ సరైనదే అన్న చిన్న ఆనందం. రేణుకని కలవటానికి కారణమైన "బాబా" ని రాము మర్చిపోకుండా కలిసి పెళ్ళికి పిలవటం, నన్ను బాగా ఆకట్టుకుంది. పెళ్ళి గురించి సింపుల్ గా తెల్చేసారు. ఎంతైనా రేణుక తల్లిదండ్రులు కోటీశ్వరులు. పైగా రేణుక ఒక్కగానోక్క కూతురు. కాబట్టి పెళ్లి అట్టహాసంగా చేస్తారు కదా. సో పెళ్లి గురించి ఇంకొంత వివరంగా రాసుంటే బాగుండేది అనిపించింది. బట్ "ఫస్ట్ నైట్" మాత్రం ఇరగదీసారు సార్. రాము, రేణుకల మధ్య సంభాషణలు, ముఖ్యంగా రేణుకని ఎత్తుకున్నప్పుడు చిలిపి మాటలు భలేగా ఉన్నాయి.
ఇక తెల్లవారి గదిలోంచి వచ్చాక, రేణుక, తల్లితో రూంలో రాము స్థితిని నర్మగర్బంగా చెప్పటం, అది అర్థమై తల్లి సిగ్గు పడటం. తిరిగి గదిలోకి వెళ్లెప్పుడు మత్తయిదువుల చిలిపి మాటలు కేక. వాటికి రేణుక కౌంటర్ ఎలా ఇస్తుందో మరి నెక్స్ట్ ఏపిసోడ్లో తెలియాలి. సింప్లి సూపర్బ్ సార్

