Thread Rating:
  • 16 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒకరి కోసం ఒకరు
సురేఖ చాలా కష్టపడింది అమ్మానాన్నలని ఒప్పించడానికి. కష్టపడింది అని చెప్పేదానికంటే ఒక యుద్ధమే చేసింది అని చెప్పాలి. చాలా అవమానాలు ఎదుర్కొంది. మా అమ్మ " మా వంశాన్ని నాశనం చేద్దాం అని అనుకుంటున్నావా? మా కూతురు గురించి మాకు తెలీదా, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు " అంటూ అవమానం గా మాట్లాడేది. కానీ సురేఖ ఏ మాత్రం తగ్గలేదు, తనకు రెండో పెళ్లి చేయాల్సిందే అని చెప్పింది. నేను కూడా సురేఖ కే సపోర్ట్ చేయడం వలన అమ్మ కూడా కామ్ అయిపోయింది. ఈ గొడవల వలన సురేఖ రోజూ రాత్రి పూట ఏడుస్తూనే ఉండేది. నేను కూడా ఇంక కష్టం లే వదిలేయ్, అమ్మానాన్నలు ఒప్పుకోరు అన్నాను, కానీ సురేఖ చివరకు ఒప్పించింది. అక్కకి రెండో పెళ్లి చేస్తున్నారని తెలుసుకొని చనిపోయిన మా బావ అమ్మానాన్నలు వచ్చారు. వాళ్ళతో కూడా గొడవ పడి పంపించింది.
మా మేనేజర్ పెళ్ళిచూపులకి రావడం, అక్క నచ్చడం, పెళ్లి ముహుర్తాలు పెట్టుకోవడం అంతా చకా చకా జరిగిపోయాయి. ఇంకో రెండు రోజుల్లో పెళ్లి అనగా నజీర్ ఊరి నుంచి వచ్చాడు. వాడికి ఇదేమీ తెలీదు. సురేఖ అక్కతో చెప్పిందంట ఇంక నజీర్ తో కలవకు అని. అక్క మౌనంగా ఉందని చెప్పింది. వాడు మాత్రం అక్కని ఆకలి గా చూసావాడంట. అమ్మ, నాన్న, అక్క, షాపింగ్ కి వెళ్ళినప్పుడు నజీర్ ని పక్కకి పిలిచి చెప్తానని చెప్పింది. నేను వాళ్ళని బట్టలు కొనడానికి తీసుకొనివెళ్ళాను. అమ్మానాన్న సురేఖని రమ్మని పిలిచారు, తలనొప్పి గా ఉంది రాలేను అని చెప్పింది.
నేను వాళ్ళతో పాటే వెళ్లి బట్టలు కొని సాయంత్రం గా వచ్చాము. లోపలికి వెళ్లిన వెంటనే సురేఖని చూసాను. చిన్నగా స్మైల్ చేసింది. మనసులోనే "అమ్మయ్య" అనుకున్నాను.
[+] 7 users Like dearhusband's post
Like Reply


Messages In This Thread
RE: ఒకరి కోసం ఒకరు - by dearhusband - 24-11-2020, 05:26 PM
RE: ఒకరి కోసం ఒకరు - by lovenature - 01-04-2021, 11:12 AM



Users browsing this thread: 2 Guest(s)