18-03-2019, 12:56 PM
Nani garu update Chala bagundi.. story starting lo Jaya blackmail chesi negative shade lo కనపడింది.. ఇప్పుడు మన వాడితో ఎమోషనల్ గా దగ్గర అవుతోంది.. ఇది ఎక్కడికి దారి తీస్తుందో చూడాలని కుతూహలం గా వుంది.. కొంచెం update త్వరగా ఇవ్వండి మాస్టారూ