09-11-2018, 05:46 PM
18.1
కారు తీసికెళ్ళి కొట్టం పక్కన ఆపెను
అక్కా , నేను వచ్చేసా , ఇప్పుడు ఎవరూ వెళతారు
"నా బుక్కు అవ్వ లేదు , జలజా నీవు వేల్లావే " అంటూ పక్కనే పడుకున్న జలజను లేపింది.
"ఎంటే , అంటూ బాగా నిద్రలో ఉన్న జలజ నిద్ర లేచి కూచుంది "
"ఇంతకీ ఇక్కడికి పడుకోవడానికి వచ్చావా లేక , డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చావా ?"
"అబ్బ , డ్రైవింగ్ నేర్చుకోవదానికేలేవే , కాని ఇక్కడా బాగా గాలి వేస్తుంది , అల్లా నడుము వల్చానో లేదో , నిద్దర వచ్చేసింది "
"ఎంటే రాజి , నీ డ్రైవింగ్ అయిపోయిందా ? ఎంతవరకు , నేర్చుకున్నావు "
"కారు నేనే తొలా నక్కా , నాకు డ్రైవింగ్ వచ్చేసింది ఆయన్న నేర్పించేసాడు "
"దాని వైపు ఆశ్చర్యం గా చూస్తూ , ఎంటే ఓ గంటకే కారు నేర్చేసుకొని , నివే తోలావా , ఏంటి శివా , నిజంగా అదే తోలిందా ?"
"స్టీరింగ్ , తనే పట్టుకొంది , కాని బ్రేక్, క్లుచ్ కొద్దిగా ప్రాక్టీసు కావల , ఆ తరువాత తనే తోలగలదు "
"ఓ నిమిషం వుండు నేను వస్తున్నా " అని బోరు దగ్గరికి వెళ్లి , అక్కడున్న చిన్న తోట్టేలోని నీళ్ళతో మేహం కడుక్కొని
దుప్పట్టాతో తుడుచుకొని కారు లో కూచుంది.
"ఓయ్ , తొందరగా వచేయండి , లంచ్ కి ఇంటికి వెళదాము " అంది రాజి
"ఓ గంట, క్రితమే గదే ఓ 8 పూ రీలు లాగించావు , అప్పుడే ఆకలా ? " అంది శాంతా
"ఇందాకా కారు తొలా కదా అరిగిపోయినాయి , అందుకే ఆకలి వేస్తుంది . నేను పండు కొంటున్నా, మీరు వెళ్ళేటప్పుడు నన్ను తిసికేల్లండి "
నేను డ్రైవ్ చేస్తూ , ఇందాగా రాజిని తిసికేల్లిన రోడ్ మీదకు తిసికేల్లా
ఓ చెట్టు కింద కారు ఆపి , బేసిక్ థింగ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశా
"మీ చూపంతా రోడ్డుమీద ఉండాల , కాల్లేమో , అవసరం అయినప్పుడు , బ్రేక్ , క్లుచ్ ,అక్సిలేటార్ మీద ఆడుతూ వుండాల "
"మరి కళ్ళు ఎలా మార్చాలి కిందకు చూడకుండా ? "
"మీకు ఈత వచ్చా "
"అవును , మాకు కాలేజ్ లో కంపల్ సరి అందరికి స్విమ్మింగ్ నేర్చుకోవడం , నేను మా కాలేజ్ లో బెస్ట్ స్విమ్మర్ ని "
"మరి ఈత ఆడేటప్పుడు , కాళ్ళ వైపు చేస్తారా ??"
"లేదు , వాటంతట అవే అడిస్తాము "
"ఇక్కడ కుడా అంతే , మీరు కో న్ని సార్లు బండి తోలితే అదే అలవాటు అవుతుంది "
"సరే అయితే , నేను తోలనా మరి "
"రండి ఈవైపుకు "