06-12-2018, 12:47 PM
నైస్ అప్డేట్ నరేష్ గారు..!!!
మీరు తిరిగి రావటం సంతోషం అయితే కథ కంటిన్యూ చేయడం అయితే చాల చాల హ్యాపీ.
మీ ఆరోగ్యం కూడా కుదిటపడింది అని ఆశిస్తున్నాను, కుదిట పడకపోతే త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న.
అప్డేట్ విషయానికి వస్తే చాల బాగుంది, కొంచెం గ్యాప్ వచ్చిన మీ శైలి ఏమాత్రం తగ్గలేదు. అసలు సెక్యూరిటీ అధికారిలు ఎందుకు వచ్చారో, హార్దిక్ ఎం చెబుతాడో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం.
నాకు తెలిసి ఇదే నా ఫస్ట్ కామెంట్ మీ స్టోరీ కి, నేను కామెంట్ పెడదాము అనుకొనే లోపు మీరు అప్డేట్ ఇవ్వటం మానేశారు, సెలవు అని ప్రకిటించినపుడు చాల బాధ పడ్డాను. మంచి స్టోరీ అసంపూర్తిగా మిగిలిపోతుంది అని. ఎందుకంటే చాల థ్రిల్ గ ఫాంటసీ లో కథ సాగుతుంది, మధ్యలో ఆపితే ఎలా ? నెక్స్ట్ ఎం జరుగుతుందో తెలియదు కదా అని అనుకునేవాడిని. ఇప్పుడు ఆ దిగులు లేదు, మీరు కథ కొనసాగిస్తున్నందుకు చాల థాంక్స్.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=