Thread Rating:
  • 18 Vote(s) - 3.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery చిలిపి సుమాలు-జిత్తులమారి భ్రమరాలు
(11-03-2019, 07:23 PM)kamal kishan Wrote: 3 DOB s

I tried to judge but failed to find the answer of your health status.

ప్రశ్న కాల కుండలి తో ప్రయత్నిస్తున్నానండి 
మీకు ట్రాన్స్ఫర్ వచ్చింది కదా ఎందుకు వదిలేసుకున్నారు?

మీ జాతకం ప్రకారం గురువు ఉన్నతంగా ఉన్నాడు కానీ 
మీరే గురువుకు అపకారంచేసినట్లు కనిపిస్తోంది.
ప్రశ్నకాల కుండలి ప్రకారం కన్య లగ్నం లగ్నాత్ అధిపతి బుధుడు సప్తమంలో నీచలో కానీ గురువు అనుగ్రహము కోసం పరితపించండి మేలు జరుగుతుంది.
ఎవ్వరైనా గురువుకి ఫలం, వస్త్రం దానం చెయ్యండి.
ఫలం కూడా మంచివి ఆ విత్తనాలు భూమి మీద పడితే మొలకెథివి అయ్యుండాలి అలాంటి ఫలాలు. జామ అలాంటివి 
పసుపు రంగు వస్త్రం , తాంబూలం వక్క, పాన్, ఇవ్వండి 
ఆపరేషన్ కనిపిస్తోంది కానీ ఆ రాయి కూడా sludge అయ్యుండవచ్చు. 
శని భగవానుడు లగ్నాన్నీ చూస్తున్నాడు. శ్రమ ఇస్తాడు బాగా.
మీరు మీ దగ్గరలో శ్రీ దత్త పీఠం. కాకినాడ పిఠాపురం లో శ్రీ పాద వల్లభ స్వామి వారి పీఠానికి వెళ్లలేదా?!
లాస్ట్ టైం జనువరీ ఫిబ్రవరి లో వెళ్తా అన్నారు కదండీ.

ఎవ్వరైనా గురువుకి దక్షిణ తాంబూలంగా పసుపు రంగు వస్త్రం దానం చెయ్యండి.
రేపు స్కంద  షష్టి
(10-03-2019, 12:41 AM)kamal kishan Wrote: may 01 2019 తరువాత ఆపరేషన్ ఉంది.
ఆ తరువాత అదే ఆపరేషన్ గురించయి బాధ మిగిలే ఉంటుంది.
ఛాన్సెస్  ఎక్కువగా ఉన్నాయి.

చిరకాల స్నేహితునికి ప్రణామాలు.ఇక్కడ తిరిగి కలిసినందులకు చాలా ఆనందంగా ఉంది.నాకు ఎటువంటి ప్రమోషన్ రాలేదు మిత్రమా.రాదు కూడా.బరువు బాగా తగ్గిపోవడంతో, అపుడపుడు నీరసం ఆవహిస్తోంది.రాత్రికి హైద్రాబాదు బయలుదేరుతున్నాము.మీ అందరి ఆశిస్సులే నాకు ఓ పెద్ద కవచము.ధన్యవాదులు మితృమా....
[+] 1 user Likes passionateman45plus's post
Like Reply


Messages In This Thread
RE: చిలిపి సుమాలు-జిత్తులమారి భ్రమరాలు - by passionateman45plus - 17-03-2019, 12:32 PM



Users browsing this thread: 1 Guest(s)