Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
#4
ప్లేట్ లో క్వాంటిటీ  చుస్తే రెండు రోజులకు సరిపోయేటట్లు ఉంది  "ఏంట్రా ,   లంచ్  అ  తరువాత డిన్నర్ ఉండవా ఏంటి ? "

"తిను భే  నీ వెంట  అంతా అడ లేడీస్ ,  నీచేతికి అయ్యగారు డబ్బులు ఇస్తారు వాడుకున్నదానికి లెక్క చెప్పి మిగినల డబ్బులు తిరిగి ఇచ్చేస్తువుగని " అన్నాడు
మేము తింటుంటే ఓ 55  వయసున్న భారి పర్సనాలిటీ వకిట్లోచి వచ్చి  ,  "ఇదిగో షబ్బిర్ అ డ్రైవర్ పేరేంటి ? "  అన్నాడు,
"తింటున్న వాడు , లేచి   శివ  అంటారు అయ్యా "  అన్నాడు
 
"ఇదిగో అబ్బి , ఈ 10,000  నీ దగ్గర ఉంచుకో , వాళ్ళకు ఏమి అవసరం అయినా నీవే తెచ్చివ్వు, ఇంకా డబ్బులు కవ్వాలంటే మా అమ్మను అడుగు " 
 
"బండి జాగ్రత్తగా తోలుకేల్లు , పెద్డోలు ఉంటారు బండ్లో " అన్నాడు.
అక్కడనున్చోనే గట్టిగా " శాంతా , రెడీ నా ఇంక రండి బయటకు లేట్ అవుతుంది "  అన్నాడు.
నేను షబ్బిర్  గబా గబా మింగేసి ప్లేట్ ఓ మూల పడేసి చేతులు కడుక్కొని , లగేజి కోసం లోపలి వెళ్ళాము
కొంప పెద్దదే ,   వాకిలి పక్కనే 4  పెద్ద సుట్కేసులున్నాయి,  " ఎరా, నీ వేమో వారం అన్నావు  లగేజి చుస్తే ఓ నెలకు సరిపడా ఉడేట్లుంది "  అని వాని  చెవిలో గోనిగాను.
"ష్ ,  గట్టిగా మాట్లాడకురా  , ఈయన కూతురు , ఆ అమ్మాయి ఫ్రెండ్ వస్తున్నారంట,  అందుకేనేమో అంత లుగేజి "
"తిర్నానలకు వేలుతున్నర  లేక  మిస్ ఇండియా పోటిలకు వెలుతున్నారా "  మనకెందుకులే  , పద డిక్కీలో పెడదాము అని తెసికేల్లి  కార్ లో పెట్టి  నేను బండి చూసుకుంటా నివు లోపలకు వెళ్ళు ఏమైనా పెట్టాలేమో ఇంకా అన్నాను.
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 05:26 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 17 Guest(s)