09-11-2018, 05:25 PM
"కడప కు దగ్గర 150 దూరం చిన్న మడెం , ఓ మోస్తరు పల్లె లే " అక్కడ పున్నానికి ఎదో తిరనాల జరుగుతూంది అంట దానికి వా ళ్ళు వెళ్ళాలంట , రేపు పొద్దున్నే బయలు దేరాలిరా
"సరే గని ఇంతకీ నీ డొక్కు టాక్సీ తెసుకొని వెల్లాల ?"
"మామ నా కారు వద్దురా , వాళ్ళకు బోల్లెరో వుంది అది తెసుకొని వెళ్ళు "
"నీ యబ్బ ఎదో మాటవరసకు అంటే నిజంగానే డ్రైవర్ ని చేశావుగా , వేలతాలే పొద్దున్నే వచ్చి అక్కడ దింపి పరిచయం చేసి వెళ్ళు "
నాకు ఎలాగో టైం గడవడం లేదు , వారం రోజులు village లో గడిపినట్లు ఉంటుందని వొప్పుకున్నా, అమ్మకేమో ఫ్రెండ్ పెళ్ళికి వెళుతున్న అని చెప్పి చిన్న back ప్యాక్ లో బట్టలతో పాటు కావాల్సిన సామాగ్రి సర్దుకున్నా .
పొద్దున్నే షబ్బిర్ గాడు బైక్ మీద నన్ను పికప్ చేసుకున్నాడు .
" రేయ్ , వాళ్ళకు నేను software అని ఎం చెప్పకు , ఓ డ్రైవర్ గానే పరిచయం చేయి చాలు "
"సరే మామ , అది మనలాగే పల్లెటూరు , కాని వెళ్ళు పెద్ద బుసాములులే అక్కడ , వారం రోజులు ఎట్లో అద్జుస్త్ చేసుకో , జాగ్రత్తగా తెసికిల్లి , తిరిగి తీసుకోని రా , అక్కడ గొడవలు ఏమి పెట్టుకోకు "
"సరేలేరా "
ఇద్దరం బంజారాహిల్స్ లో ఓ పోష బుంగ్లా ముందు దిగాము , పార్కింగ్లో ఓ బోల్లోరో , ఓ mercedese ఉన్నాయి .
" బాగా బలసిన వాళ్ళ మామ ?"
"అవునురా , ఈ పెద్దాయన ఒకప్పుడు అక్కడ MLA గా చేసాడంట ", " ఈయన కొడుకు ఇక్కడ పెద్ద పోస్ట్ లో ఉన్నాడు "
" ఇంతకీ ఎవరూ ఎవరూ వస్తున్నారు ?"
"మాజీ MLA లాస్ట్ వీక్ వెళ్ళిపోయాడు , ఇప్పడు ఎవరు ఎవరూ వస్తున్నారో నాకు తెలిదు , ఉండు మనము వచ్చినట్లు చెప్పి వస్తా "
ఓ రెండు నిముషాలు తరువాత ఓ పెద్దావిడ బయటకు షబ్బిర్ తో పాటు వచ్చింది.
" ఎరా అబ్బి , నీకు ఈ పెద్ద బండి తోలడం వచ్చా ?"
"వచ్చామ్మగారు "
"ఇంతకుముందు, ఎక్కడ తోలేవడివి "
"బెంగుళూరులో తోలేవాడమ్మ , ఇప్పుడు ఇక్కడే తోలుతున్నాడు " , మా వూరి వాడేనమ్మ , నాకు బాగా తెలుసు అన్నాడు షబ్బిర్
"సరే గాని అబ్బి, ఏమైనా తిన్నావా , తినకుంటే వచ్చి తిని లగేజి లోపల పెట్టు , ఒరే షబ్బిర్ నీవుకుడా వచ్చి తినిపో"
"పిల్లలు రెడీ అవుతున్నారు , వాళ్ళు తాయారు కాంగానే పోదాము " అంటూ లోపలకు వెళ్ళింది
షబ్బిర్ ఆమెతో పాటు లోపాలకి వెళ్లి , రెండు పెద్ద ప్లేట్స్ లో ఉప్మా పట్టుకొచ్చాడు , " లా గించారా, వాళ్ళు వచ్చేలోపు " అని నా ముందు ఓ ప్లేట్ పెట్టాడు.