09-11-2018, 05:24 PM
షబ్బిర్ , నేను చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ వరకు కలిసి ఒకే ఊర్లో చదువుకున్నాము , ఆతరువాత నేనేమో scholorship's తో పైచదువులకి హైదరాబాదు వచ్చి అక్కడే స్తిరపడ్డాను , తరువాత కొన్నాళ్ళకు వాడు కుడా బ్రతుకు తెరువుకోసం ఇక్కడికే వచ్చాడు. అప్పటి నుండి ఈ పని ఆ పని చేసి కుడపెట్టి ఓ టాక్సీ కొనుక్కొని దాన్ని తిప్పుకొంటూ కాలం గడిపేస్తున్నాడు . నేనేమే TCS లో Systems Analyst గా చేరి , ప్రస్తుతం టీం లీడర్ గా బెంగళూర్ బ్రాంచ్ లో పని చేస్తున్నా
గత 5 ఇయర్స్ గా china , londan projects మీద వర్క్ చేసి , విసుగెత్తి ఎప్పుడూ వాడుకొని లీవ్స్ కొన్నైనా తగ్గిద్దామని 30 days లీవ్ అప్లై చేసి ఇక్కడికి వచ్చా .
పేరు చెప్పలేదుగా శివా రెడ్డి , రాయల సీమ లోని ఓ మారుమూల పల్లెలోంచి ఇక్కడికి వచ్చా , రైతు కుటుంబం నుంచి వచ్చా , నేనే ఆ ఊర్లో మొదటిసారి చదువుకొని బయటి వురికివెల్లి ఉద్యోగం చేసింది. చిన్నప్పటినుంచి ఇంటర్ వరకు ఉరికి పక్కన్నే ఉన్న జూనియర్ కాలేజీ లో చదివా , రోజు 7 k.m సైకిల్ మీద వెళ్లి వచ్చేవాళ్ళం . నాతొ పాటు మా వురునుంచి ఇంకో నలుగురు నాతో పాటు చదివే వారు , కానీ అందరు ఇంటర్ తో ఆపేశారు.
మా నాన్న లాగే నేను మంచి ఎత్తు 5.11 ఉంటా , పల్లె నుంచి వచ్చాముగా కస్టపడి పనిచేయడం అంటే ఇష్టం , దేనికి బయపడని తత్వం. అన్ని తెలుసుకోవాలనే మనస్తత్వం. అన్ని కలిపితే ఈరోజు నేను .
china లో 3 ఇయర్స్ ఉన్నప్పుడు అక్కడ ఆఫీస్ తరువాత పీకే పనులేమి లేక పక్కనే ఉన్న martial arts institute లో 3 ఇయర్స్ kungfu నేర్చుకొని ఓ నల్ల పట్టా సంపాదించా.
లాస్ట్ 2 ఇయర్స్ londanlo తెల్ల పిల్లలతో తిరిగొచ్చా.
చిన్నప్పుడే నాన్న చనిపోయాడు , అమ్మే ఉన్న భూమిని పంట పండిస్తూ నన్ను చదివించింది. జాబు వచ్చిన తరువాత ఉన్న ఆస్తి అంతా అమ్మేసి, హైదరాబాదు లో ఓ 3 బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ తీసుకోని అన్దోలో అమ్మకు తోడుగా వురునుంచి ఓ relative elderly ఆంటీ తెచ్చి ఉంచా. నేను ఎక్కడ తిరిగినా ఇబ్బంది ఉండేది కాదు.
షబ్బిర్ దగ్గర నుంచి వచ్చిన 10 నిమిషాలకి , వాని దగ్గరనుంచి ఫోన్ వచ్చింది " మామ అర్జెంటు గా మన అడ్డాకు రాగలవా "
"ఇప్పుడే కదరా అక్కడ నుంచి వచ్చింది అప్పుడే ఏమైంది "
"అబ్బా , అవన్నీ తీరికగా ఇక్కడికి వచ్చాక చేపుతాగాని తోదరగా రా రా పని ఉంది "అని ఫోన్ కట్ చేసాడు.
బైక్ వేసుకొని 10 నిమిషాల లో అక్కడున్నా , అక్కడేమో వాడు టెన్షన్ గా ఉన్నాడు.
"ఏమైంది భే ", ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు ?
"మామా ఓ వారం రోజులు నాకు నీ హెల్ప్ కావాలిరా " చేస్తావా ?
"అభే అదేదో ఏడ్చు మొదట " తరువాత చెప్తా చేసేది లేదు
"అది కాదురా , నాకేమో అర్జెంటు గా ఉరికి వెళ్ళాల్సిన పని పడింది " కానీ ఇక్కడ ఓ మంచి గిరాకి వచ్చింది తప్పకుండా వెళ్ళాసిన సవారీ, అందుకేరా నీ హెల్ప్ కావాలన్నాను.
"ఇంతకీ నేను ఏమి చేయాలో అది చెప్పి ఎద్చు భే "
"ఓ ఫ్యామిలీ ని వారం రోజులు వాళ్ళ village కి తెసికేల్లి రిటర్న్ తెసుకొని రావాలిరా " ఇప్పడు నీవు తప్ప ఎవరూ అందుబాటులో లేరురా
" నీ యబ్బ , ఇందాకనే కదరా నా లాంటి software గాడికి టాక్సీ తోలడం ఎదుకన్నావు , ఇప్పుడు నీ అవసరం వచ్చిందని ప్లేట్ మర్చేసావు ". " ఇంతకీ ఎ వూరు వెళ్ళాలి "
" మామ నా పెళ్ళాం వాళ్లకు తెలిసిన వాళ్ళు కడప పక్కన ఓ పల్లెనుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినారు , అక్కడ ఊర్లో ఎదో ఫంక్షన్ ఉందంట , పెద్దాయన కు రావడానికి వీలు కాలేదు , నాకు ఫోన్ చేసి హెల్ప్ చేయమన్నారురా " ఈ ఒక్క సాయం చేసి పెట్టారా
" ఇంతకీ ఎ వూరు ఎప్పుడూ వెళ్ళాలి "