17-03-2019, 09:18 AM
(09-03-2019, 07:57 AM)Okyes? Wrote: పాసినేట్ గారు మీ echs .....?.
Hang out లో మాట్లాడుదాము...
You will be fine soon....
echs నిజమే. కానీ అవి ఇంట్లో ఎక్కడో మిస్ ప్లేస్ అయ్యాయి గురుగారు.మన దురదృష్టం.కానీ గుడ్డిలో మెల్లలాగా, బ్యాంకు మొత్తం సొమ్ము ఇవ్వకపోయినా ఇంతో కొంత వాపసు ఇస్తుందిలేండి.హాస్పటిల్ కు పెట్టుబడి సమకూర్చుకున్నాము.ఈ రోజే ప్రయాణము.త్వరలో అందరిని వేదిక మీద కలుస్తాను.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)