1
"ఏరా శివా ఎప్పుడొచ్చావు బెంగులురునుంచి", "ఇప్పుడు సెలవులు కుడా లేవుగా అందరు ఆఫీసుల్లో వుంటే నేవేంటి ఇక్కడ" అన్నాడు షబ్బిర్
నేను 30 రోజులు సెలవుల్లో ఉన్నలేరా , ఇంతకీ నీ టాక్సీ ఎలా నడుస్తుంది
ఏమి టాక్సీలె మామ నిద్ర లేక చస్తున్న , బిసినేస్స్ బాగానే ఉంది కానీ ఇంకో చెయ్యి కావాలిరా ఒక్కడికే బరువు గా వుంది
"ఎవరినైనా పెట్టుకోవచ్చుగా ""
ఎక్కడ మామ ఈకాలంలో ఎవరిని నమ్మడానికి వేలు లేకుండా పోతుంది , మెన్న మా పిన్ని కొడుక్కి బండిచ్చానా , తిరిగి ఇంటికి బండి వచ్చేకొద్దీ stepni టైరు కనపడాల ఏమని అడగను వాడిని ? ఆ తరువాత తెలిసింది వాడు దాన్ని ఓ మెకానిక్ కు అమ్మేసాడని, అ తరువాత వాన్ని తిట్టి పంపించేసాలే.
ఇంతకీ నీవు లండన్ నుఉంచి ఎప్పుడు వచ్చావు , మల్లి ఎప్పుడు వెళుతున్నావు , ఉద్యోగం బెంగాలురులోనేన లేక ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయిన్చుకునేదేమైన ఉందా ??
లండన్ ప్రాజెక్ట్ అయిపోయిందిరా , ప్రస్తుతానికి బెంగాలురే సెలవుల తరువాత ట్రై చేస్తాలే ఇక్కడికి రావడానికి. ఇంతకీ రాముగాడు, రాజేష్ కలిసారా ??
ఎక్కడరా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఇదిగో ఇలా ఎప్పుడో టైం దొరికితే ఇక్కడ కలుస్తాం లేదంటే ఫోన్ లో మాట్లాడ్డమే
అది సరే కాని 30 రోజులు ఏమి చేస్తావురా , ఒక్కడివే ??
నాకు ఓ టాక్సీ ఇవ్వుమా మ , నేను తిప్పుతాను అన్నాను నవ్వుతూ
నీకు టాక్సీ తిప్పే కర్మ ఎందుకులే , నీ software ఉద్యోగం ఎదో నీవు చేసుకో , ఎలాగు సెలవలు అంటున్నావుగా నాలుగు ఊర్లు తిరిగిరా నీకు పొద్దు పోతుంది , సెలవలు గడిపినట్లు ఉంటుంది.
" సరేలే గానీ మన గ్యాంగ్ కనపడితే చెప్పు" నేను వచ్చినానని, "రేపు సాయంత్రం ఇక్కడే కలుద్దాం" మామ ఉంటాను