09-11-2018, 04:46 PM
నా అదృష్టమో ఏమో తెలీదు.....కరెక్ట్ గా మీ పార్ట్ 1 మొత్తం చదివి కామెంట్ చేద్దాం అని లాగిన్ అవ్వగానే ఆ ఎండ్ మెసేజ్ వచ్చింది....కామెంట్ చెయ్యకపోయినా కనీసం మీ కధ మొత్తం చదివాను అని సంతృప్తి పడ్డాను...కానీ మల్లి ఆశ చంపుకోలేక xossip కోసం వెతుకుతుంటే ఈ వెబ్సైటు కనిపిచింది...ఇందులో మీ కధ మల్లి మొత్తం చదివాను.....చాల సంతోషం గా ఉంది....మీ సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందో అని ఆతృత చాల ఎక్కువ చేసారు....దయచేసి మధ్యలో ఆపడం లాంటి ఆలోచనలు ఎం పెట్టుకోకండి....తట్టుకోలేము....