17-03-2019, 12:13 AM
ఎంటో అనూ గురించి రాయడం పాపం. జనాలు ఇన్స్టంట్ గా కనెక్ట్ ఐపొతున్నారు.. ఎపిసోడ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాయకపోతే నా తాట తీసేలా వున్నారు.. కావున ఆల్ ఇండియా అనూ ఫ్యాన్స్ అందరికీ ఇంకో మంచి అప్డేట్ ఇస్తానని మాటిస్తున్నాను ..... :s