16-03-2019, 11:20 PM
(16-03-2019, 09:50 PM)Raju Wrote: చదివే వారికి అవసరమైనవి మాత్రమే అప్లోడ్ చేద్దామని లిస్ట్ పెట్టా...
ఐతే... నేను మీరు పెట్టిన అన్నీ పుస్తకాలనూ చదివేయాలి అనుకుంటున్నాను... త్వరగా అన్ని లింకులూ పోస్టు చేసేయండి మరి....
అన్నీ అని ఎందుకంటున్నానంటే... నేను ఒకసారి ఒక పుస్తకాన్ని మాత్రమే చదవనుగనుక... ;)
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK