Thread Rating:
  • 30 Vote(s) - 3.9 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Season 6) (New Updates)
#54
(09-11-2018, 12:26 AM)Rohit1045 Wrote: Hmmm.... Katha chala chalaa bagundi ....Papam ... Neha veshyagaa maradaniki ... Punadi start ayindiii..... Raju adrushtavanthudu.... Nena lani kanya pilla dorikinanduku......... Mee narration kuda super.. next episode entha rasavathrangaa vuntadoo chudalii.....

చాల థాంక్స్ @Rohit1045 గారు.

(09-11-2018, 12:29 AM)qisraju Wrote: Hi frnds....nirmalamma kapuram gurtunda

హాయ్ qisraju గారు, తెలీదండి, ఎందుకండి ??

(09-11-2018, 12:49 AM)vickymaster Wrote: నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!


లోకం లో కొంతమంది ఎప్పుడు స్త్రీ నిస్సహాయ్యంగా దొరికితే స్త్రీ ని పడక సుఖంకోసం వాడుకోవడానికి చూస్తారు కానీ ఆ స్త్రీ నిస్సహాయతిని, కన్నీటిని పట్టించుకోరు.

ఇది కథ అయ్యినప్పటికీ ఆ కథలో నేహా అనే పాత్ర నేటి సమాజం లో చాలామంది స్త్రీలు ఎదురుకుంటున్న ఇబ్బందులకు సాక్షాత్కారం.

నేహా మనసు చంపుకొని వాళ్ళ దగ్గర పడుకుంటుంది, ఆలా చాల మంది దగ్గర కొనసాగి చివరికి ఒక వేశ్యల మారుతుంది అని అర్ధం అవుతుంది. 

నేను కోరుకుంటుంది ఏంటి అంటే తనలా మరొకరికి జరగకుండా నేహా తన అందచందాలు వాడుకొని తనని ఎలాంటి స్థితికి తెచ్చిన వారికీ చావుదెబ్బ కొట్టాలని నేను కోరుకుంటున్న. 
 ఒక అమ్మాయి జీవితం భలి చేసిన వారికీ ఎలాంటి గతి ఉంటుందో చెబితే సమాజంలో కొంతమంది స్త్రీలను ఆయన కాపాడుకోగల్గుతాం.

ఇది నా మనసుకు అనిపించింది, పైన నేను చెప్పిన మాటలన్నీ ఇది నిజంగా జరిగితె ఎలా ఉంటుంది అని ఊహిస్తే చాల భాద వేసి చెప్పా.

కథ చాల అద్భుతంగా వివరిస్తున్నారు, నేహాలో ఇన్నోసెంట్ ఎక్కువ అయితే మగాడిలో రాక్షసతత్వం ఎక్కువ అవుతుంది. చూడాలి నేహా ఎలా ఈ కథలో ముందుకు సాగి ఎలాంటి సందేశం ఇస్తుందో.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ..
మీ
=>విక్కీ<=

చాల థాంక్స్ విక్కీ మాస్టర్ గారు!! మీరు సబ్జెక్టు ని బాగా ఎనాలిసిస్ చేశారండి. మీకు నిజంగానే బాగా కోపం బాధ వచ్చి కామెంట్ రాసారు. ఇది నిజం అండి, exploitation అనేది మన సమాజంలో ముఖ్యంగా స్త్రీ పట్లా బాగా ఎక్కువగా ఉంది. ఇప్పుడిప్పుడే కొంచెం సోషల్ మీడియా కారణంగా అందరూ బయటకు వస్తున్నారు. #Metoo మూమెంట్ అన్ని రంగాలలో రావాలని కోరుకుందాం.

(09-11-2018, 07:37 AM)coolsatti Wrote: అప్డేట్ సూపర్ గా ఉంది...పాపం నేహా లాంటి వాళ్ళు మన సమాజంలో ఎంత మంది ఉన్నారో....

థాంక్స్  కూల్ సత్తి గారు ! అవునండి మీరు చెప్పేది నిజం, ఒక కార్పొరేట్ రంగంలోనే కాదు చాలా రంగాలలో ఉన్నారండి.

(09-11-2018, 09:06 AM)annepu Wrote: Chala baaga rastunnaru..... Manchi katha ni andistunnadku dhanyavaadalu

చాల థాంక్స్ annepu గారు!

(09-11-2018, 09:49 AM)prasad_rao16 Wrote: ప్లాబ్లమ్స్ లో నెట్టేసి వాళ్ళ పరిస్థితిని ఆసరాగా తీసుకుని వాళ్ళతో ఆడుకోవడం కరెక్ట్ కాదు....కాని ఇది కధ కాబట్టి ముందు ముందు నేహా ఎలా మారుతుంది అనేది చూడాలి....... Smile Smile Smile Smile Smile Smile Smile

థాంక్స్ ప్రసాద్ గారు !! చూడాలి మరి కథ ఎలా ముందుకి వెళుతుందో.......నేహా ఎలా మారబోతుందో......

(09-11-2018, 10:16 AM)mahesh477 Wrote: నేను ఈ కధ లాంటి ది ఐ స్ స్ లొ చదివినట్లు గుర్తు అందులో హిరొయీన్ ముందు చిక్కుకున్న తర్వాత తన తేలివితేట లతో వారి కి చుక్కలు చూపించి చేరువు  ల నీళ్ళు తాగిస్తుంది

నేను ఈ కథను ఇంతక ముందు ఆంగ్లంలో xossip లో రాసానండి. అయితే మీరు చెప్తుంది ఏ విధంగా జరుగుతుందో లేదా జరగదో  చూడాలి మరి.

(09-11-2018, 01:55 PM)Lakshmi Wrote: కథ బాగా రాస్తున్నారు... ఇలాగే కొనసాగించండి..

చాల థాంక్స్ లక్ష్మి గారు!


మిత్రులారా !!

నేను కథ మొదట్లో చెప్పినట్లు డైలీ updates ఇవ్వలేకపోవచ్చు, కానీ వీలైనంత త్వరగా updates ని పోస్ట్ చేస్తాను. ఒకవేళ అప్డేట్ చిన్నదిగా ఉన్నాసరే, ఆ తర్వాత అప్డేట్ ఖచ్చితంగా పెద్దదిగా ఉంటుంది. వీకెండ్స్ వచ్చినప్పుడు కొంచెం పెద్ద అప్డేట్స్ ఇస్తుంటాను.  రాయాల్సిన కథ ఇంకా చాలానే ఉంది. ఒక ఆరు నెలల సమయం పైనే పట్టొచ్చు కథలో అన్ని భాగాలు పూర్తవ్వటానికి.
Images/gifs are from internet & any objection, will remove them.
Like


Messages In This Thread
RE: ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ - by pastispresent - 09-11-2018, 04:03 PM



Users browsing this thread: 8 Guest(s)