05-12-2018, 11:20 PM
(05-12-2018, 11:02 PM)Vikatakavi02 Wrote: Naresh... you are really back!!!
Thank you so much
నేను మళ్ళీ మొదలుపెట్టానంటే ఆ క్రెడిట్ మీదే.
మళ్ళీ జీవితంలో రాయకూడదు అని గట్టిగా ఫిక్స్ అయిన నన్ను మీరు motivate చేసిన విధానానికి అప్డేట్ పెట్టకపోతే నా మీద నాకే అసహ్యం వేసే స్టేజి కి వచ్చేసాను.
yes.. I'm really back.
నన్ను ప్రేమించే మీ అందరికోసం