06-11-2020, 10:12 AM
మీ కథ ఆద్యంతం చాలా ఆసక్తికరం గా సాగింది. అద్భుతంగా వ్రాశారు. నాకు నచ్చిన కథలు లో ఇది చాలా ప్రత్యకం.
మీరు కోలుకుని సంపూర్ణ ఆరోగ్యం తో రావాలని కోరు కుంటున్నాను.
మీరు కోలుకుని సంపూర్ణ ఆరోగ్యం తో రావాలని కోరు కుంటున్నాను.