15-03-2019, 07:41 PM
వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
అనిత,రాము ఇద్దరు భార్య భర్తలలు షికారు చెయ్యడం, ప్రకింటివాళ్ళు అనిత ను చూసి చేసిన కామెంట్ బాగుంది. కానీ అది అనిత కి తెలియదు కాబట్టి పరవాలేదు. అలాగే భాస్కర్ ని పట్టించుకోకుండా ఇద్దరు ఎంజాయ్ చెయ్యడం, ఎప్పటిలానే భాస్కర్ ఏమి నోరు మెదపలేకపోవడం బాగుంది. తిరిగి ఇంటికి వచ్చిన తరువాత అనిత తో రాము శృంగారం చెయ్యడం, భాస్కర్ కి తెలుస్తున్న క్లారిటీ లేకపోవడం, అనిత బయటికి వచ్చిన తరువాత ఆమె డ్రెస్ చూసి షాక్ అవ్వడం బాగుంది. అలాగే రాము,అనిత లు ఇద్దరు బెడ్ రూమ్ లో వున్నపుడు డోర్ కొట్టడం, ఎప్పటిలానే రాము మందలించడం అలవాటు అయ్యిపోయింది. పాత్రల మధ్య వచ్చిన సంభాషణలన్నీ చాల బాగున్నాయ్. రాము కాలేజీ కి వెళ్లిన తరువాత భాస్కర్ అనిత ని ఘాటు గా ప్రశ్నించడం, అనిత కూడా అంతే ఘాటుగా తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకోవడం బాగుంది. ఇక కాలేజీ లో ముగ్గురు మిత్రుల మధ్య సంభాషణలన్నీ చాల బాగున్నాయ్. రవి,మహేష్ లు టెన్సన్ గ రాము కోసం ఎదురుచుడటం చూసి వాళ్లతో రాము ఆదుకున్న విధానం చాల బాగుంది. కానీ చివరలో రాము తన ప్లాన్ సక్సెస్ అయ్యింది అని వాళ్ళకి ఇచ్చిన షాక్ బాగుంది. రాము ఎం చేబుతాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నేను ఇంగ్లీష్ లో ఒక స్టోరీ ని చదివాను. ఆ చదవడం కూడా ఒక టీజర్ లా మాత్రమే చదివాను. ఎందుకంటే ఈ కథలో థ్రిల్ పోతుంది అని. మీరు ఇంగ్లీష్ లో ఎలా ఉందొ అలానే ఇస్తారా లేదా ఏమైనా మార్పులు చేస్తారా అనేది చూడాలి. కానీ ఇంగ్లీష్ లో చదివిన టీజర్ లాంటి స్టోరీ లో ఒక విషయం అర్ధం అయ్యింది,అది ఏంటి అంటే అందరు దాదాపుగా దగ్గరికి వస్తారు కానీ గెలుచుకొనేది ఒక్కడే అని. కానీ ఎలా గెలుస్తాడా అనేది తెలియదు, చూడాలి మరి ఎలా గెలుస్తాడో. అలాగే ఆ కథలో కూడా చాల ట్విస్ట్ లు ఉన్నట్టు నేను గమనించాను. మీరు చేంజ్ చేసి జరీనా కథ ని మీ స్టైల్ లో ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=