09-11-2018, 02:44 PM
(08-11-2018, 10:19 PM)~rp Wrote:Quote:దూరం దూరంగా కథ వ్రాసినా దగ్గరగా అలుముకుపోయినట్లు ఉంటోంది.Quote:లైన్ మార్జిన్ ఎలా ఇవ్వాలో ఎంటో....
సాంకేతికపరమైన మార్పు చేర్పులకి మరి కొంత సమయం పట్టవచ్చును.
ప్రస్తుతానికి ఫాంట్ సైజ్ 5 ని ఉపయోగిస్తే కొంతవరకు చక్కగా కనిపించవచ్చు.
తప్పదు కదండీ.,xossip కి ప్రత్యామ్నాయమంటే.........అది ప్రయత్న పూర్వకంగానే ఆశించవచ్చు........టైం తీసుకుంటే గానీ మంచి ప్రోడక్ట్ రాదు.
అయినా xossip తో comparison కన్నా అద్భుతాన్ని ఆవిష్కరించాలేమో......?! రాత్రికి రాత్రి అద్భుతాలు ఆశించలేం కదండీ.