09-11-2018, 02:41 PM
(08-11-2018, 10:04 PM)ram Wrote:(08-11-2018, 08:07 PM)bhavana Wrote: దూరం దూరంగా కథ వ్రాసినా దగ్గరగా అలుముకుపోయినట్లు ఉంటోంది.
ఎవ్వరైనా సలహా ఇవ్వగలరు. ఏమీ పాలు పోవడం లేదు.
లైన్ మార్జిన్ ఎలా ఇవ్వాలో ఎంటో....
అలువేలుకు, పట్టాభికి కొత్త రుచులు చూపించి, వారి శృంగార జీవితాన్ని రసరమ్యంగా చేయండి.....
తప్పకుండా రామ్ గారూ
ఆడదాని మనసుని వ్రాద్దామని పూనుకున్నాను కానీ...శృగారం లేకపోతే చదువరులు పెద్దగా శ్రద్ధ చూపించరేమో అని అనుమానం కలిగింది.
మన ప్రయత్నం మనం చెయ్యాలి గదా......