05-12-2018, 03:36 PM
(05-12-2018, 03:18 PM)vickymaster Wrote: నైస్ అప్డేట్ విక్కీ గారు..!!!
అప్డేట్స్ అన్ని త్వరత్వరగా అయ్యేపోతున్నాయ్, కొంచెం గందరగోళం గ అనిపిస్తోంది. చిత్ర కోమాలోకి ఎలా వెళ్లిందో తెలియదు అలాగే చిత్ర కి ముగ్గురు బోయ్ ఫ్రెండ్స్ ఉండటం, వాళ్లతో రొమాన్స్ చేయడం కలగా రావటం ఏంటో అర్ధం కావటం లేదు. కోమా నుంచి వచ్చిన వెంటనే సాయి తో శృంగారం లో ఎటువంటి ఆలోచన లేకుండా పాల్గొనటం అది కన్యత్వాన్ని తెలియకుండా ఇవ్వడం అన్ని ఆకస్మికంగా జరిగిపోతున్నాయి. మీరు చిన్న చిన్న పార్ట్ ద్వారా కథ చెప్పటం వాళ్ళ కన్ఫ్యూజన్ తో పాటు ఎం జరుగుతుందో అర్ధం అవటం కష్టంగా వుంది. లేట్ ఆయన పరవాలేదు కొంచెం పెద్ద అప్డేట్స్ తో కథలో క్లారిటీ మిస్ అవకుండా చూసుకుంటారని ఆశిస్తున్నాను.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Sure vicky garu alage chesthanu naku oka clarity vachindi nenu thriller stories handle chesinattu romance ne cheyaleka pothuna andhuke ila undi