Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy ముగ్గురు మిత్రులు
అను: సరేలెండి..రండి బల్లిగారు..ఏంటి ఈ టైం లో

బాలు: బల్లా ?

అను: అదే అదే బాలి గారు..

బాలు: మీ ఇల్లు మీ ఒళ్ళు మీ ఇష్టం వచినట్టు పిలవండి..

అను: దానికి ఇంటికి ఒంటికి సంబంధం ఏంటి ?

బాలు: అది అది..ఎదో దయాసలో అన్నాలెండి..

బర్త్డే బాగా జరిగిందా ? మీరు హ్యాపీ..కదా

అను: ఆ చాలా బాగా జరిగింది..

బాలు: మరి రాత్రి ?

అను: మౌనంగా ఉంది..

బాలు కి మేటర్ అర్ధం అయ్యింది..సరే ఊళ్లోకి కొత్త సినిమా వచ్చిందిట వెళదామా ?

అను: సినిమా నా...మా ఆయనకి నచ్చదు..

బాలు: నేను చెప్తా వుండండి..అని ఫోన్ చేసాడు ఆఫీసర్ కి..

బాలు: గురు ఊళ్లోకి కొత్త సినిమా వచ్చిన వెళదామా ?

ఆఫీసర్: లేదు రా నేను రాలేను...రాత్రికి క్యాంపు కి వెళుతున్న...

బాలు: అయ్యి మరి అను గారు ఒకళ్ళే ఎలా ఉంటారు ?

ఆఫీసర్: ఆ ఉంటుంది లే...పోనీ ఓ పని చెయ్యి..ఇప్పుడు నీతో సినిమా కి తనని తీసుకెళ్ళు..నేను రాత్రికి వెళ్ళేటప్పుడు ఎదో ఒకటి చేస్తా..

బాలు: ఛా..అదేంటి రా నువ్వు రాకుండా నేను తీసుకెళ్లడమేంటి...

ఆఫీసర్: ఎం పర్లేదు వేళ్ళు..నేను ఫోన్ చేసి చెప్తాలే..

ఆఫీస్ ఫోన్ చేసి అనుకి బాలు తో వెళ్ళమని చెప్పాడు.

ఇద్దరు ఆనందపడ్డారు లోలోపల...
Like Reply


Messages In This Thread
RE: ముగ్గురు మిత్రులు - by 123boby456 - 05-12-2018, 02:52 PM



Users browsing this thread: