28-10-2020, 11:46 PM
(28-10-2020, 08:06 PM)naree721 Wrote: Mari Katha sampthamఈ కథ ఎప్పటికి ఆగదు.
రాజు, సూరీల జీవితంలో. . .
ఎన్నో రకాల మలుపులు, గెలుపులు . . . .
అవన్నీ నా మస్తిస్కంలో నిండిపోయి వున్నాయి. వాటన్నింటిని రాతపూర్వకం చేయలేకపోతున్నాను.
కారణం పని భారం.
పాఠకులు అర్థం చేసుకుంటారని నా మనవి.
కొంత సమయం కావాలి. . . అది ఎంతని మాత్రం చెప్పలేను.