09-11-2018, 02:01 PM
హలో సార్ వికటకవి గారు మీ కథలను నేను రెగ్యులర్గా చదువుతాను గాసిప్స్ క్లోజ్ అవ్వడం చాలా బాధ కలిగించింది సరిత్ గారు ఈ సైట్ ఓపెన్ చేసి చాలా మంచి పని చేశారు ఈ సైట్ లో అందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉంది కానీ శిల్ప గారు ఇంకా ఈ సైట్ లోకి వచ్చినట్టుగా లేరు ఒక పెళ్లయిన పూజ కథ నేను అనుసరిస్తున్నాను మీకు గనక శిల్ప గారు తెలిస్తే ఈ సైట్ లో వారి కథలు పోస్ట్ చేయమనండి మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ మీ సలీల్