05-12-2018, 02:18 PM
ప్రియమైన మిత్రులారా,
నమస్తే,
మీరు అందరూ ఎంతో ఆసక్తిగా తరువాయి భాగం కోసం ఎదురుచూస్తున్నారని తెలుసు. నాకు చాలా మంది పర్సనల్ గా ఈమెయిల్స్ కూడా వ్రాసారు.... నాకు ప్రస్తుతం ఒక పెద్ద ప్రాబ్లెమ్ వచ్చింది.... ఆఫీస్ లో ఇయర్ ఎండ్ ఆడిట్ వర్క్ కొనసాగుతోంది. మేము రోజుకి 15 గంటల పాటు ఆఫీస్ లో పని చేస్తున్నాము.... ఈ పరిస్థితిలో నేను మీకు తరువాయి భాగం వ్రాసి పోస్ట్ చెయ్యలేను... ఆఫీస్ లో హడావిడి ఇంకో నెల రోజులు ఉండేట్లుంది .... ఆ తరువాత మాత్రమే నేను కథలని కొనసాగించగలను.... ఐ యామ్ వెరీ సారీ... మీరు అర్ధం చేసుకోగలరని నా నమ్మకం....
మీ మిత్రుడు.... డేర్ డెవిల్