27-10-2020, 09:03 AM
పాఠకులకు ఒక్క మనవి .ఎందకు మురళి పాత్ర మీదా అంత కోపం ఇది కథ మాత్రమే
విజయ మీద చాలా సానుభూతి ఉంది అలాంటి భర్త నిజ జీవితం లో ఉండడు .రాజశ్రీగారు చాలా థాంక్స్ కథ ని మళ్ళీ రాస్తునందుకు .రమ్య మురళి విజయ వల్ల ముగ్గురి ఏమోషన్స్ బాగా రాస్తున్నారు ఇంకా ఇలా రాసి మమ్మల్ని అలారిస్తారు అనీ కోరుకుంటున్న.