05-12-2018, 01:50 PM
(05-12-2018, 06:55 AM)Jaswanth Wrote: Excellent Prasad garu, I came to know the changes in the thread, IAM looking for the story with the previous name. Keep rocking, you left us in great suspense.
చాలా థాంక్స్ జస్వంత్ గారు....
పాత పేరు ఏంటో మోటుగా ఉన్నట్టు అనిపించింది...అందుకే ఎలాగూ సైట్ కూడా చేంజ్ అయింది కదా....అందుకే కొత్త పేరు పెట్టాను....
కొత్త సీసాలో పాత నీరు....





