26-10-2020, 06:11 PM
రాజశ్రీ గారు xossip(పాత సైట్) లో మీ కథలు చదివి మీకు అభిమాని అయ్యాను. మీ కథలు అన్ని ఎమోషనల్ గా చాలా బాగుంటాయి. అందుకే మీ కథ కి అందరూ ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతారు.ఈ కథను నేను పాత సైట్ నుండి ఇప్పటి వరకు ఫాలో అవుతూనే వున్నాను.ఫస్ట్ పేజీ నుండి కామెంట్స్ పెడుతూనే వున్నాను..మీరు స్టైల్ మారుస్తారనే ఆశతో చదువు తూనే వున్నా