26-10-2020, 12:23 PM
(26-10-2020, 12:40 AM)Ravi4489 Wrote: Worest story ....ఇంకా ఎన్ని రోజులు ఈ సాగతీత ...ఆ విజయ్ గాడు ఒక సిగ్గులేని ఎదవ ...వాడికి మళ్ళీ ప్రేమ పెళ్ళాం మీద .....disgusting స్టోరీ ....very very worest and bad ....సోదరా దయవుంచి ఇలాంటి కామెంట్స్ పెట్టకండి. వెనక్కి వెళ్లి చూస్తే ఇలాంటివి వందల కామెంట్స్ ఉన్నాయి ఇలాంటి కామెంట్స్ పెడితే స్టోరీ ఆపేస్తారు తప్ప రెస్పాన్స్ ఏమివుండదు. కనీసం ఆయన వద్దేశం రిప్లై ఇచ్చి కూడా చెప్పారు. కాబట్టి మూసుకుని ఆయన వ్రాసింది చడవడమే మనకు బెట్టర్. Sorry feel avvaku bro.