26-10-2020, 12:07 PM
పాపం విజయ్ . రాజశ్రీ గారు బాగుంది సర్ సూపర్.అందరూ నాలాగే సూపర్ అంటున్నారు ఎక్కడ నెగిటివ్ కామెంట్ పెడితే మీరు స్టోరీ ఆపేస్తారని భయం.. ఎప్పటికైనా మీరు మెమనుకున్నట్లు వ్రాసారని ఆశ. కానీ అది జరగదు అని వీలేవరకి తెలియదు పోనిలేండి ఆశ కు హద్దేముంది కానియండి . ఏది ఏమైనా స్టోరీ ఆపకండి ఇంకా కుమ్మేయండి.