Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.47%
642 87.47%
Good
9.95%
73 9.95%
Bad
2.59%
19 2.59%
Total 734 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 176 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
ట్రిప్ కి వెళ్ళిన రాము, జరీనా మధ్యలో ఏం జరిగుంటుందో అన్న ఆలోచనతో వాళ్ళిద్దరు నెర్వస్ గా ఉన్నారు.

అలా సాయంత్రం దాకా ఇద్దరు చాలా భారంగా గడిపారు.
జీవితంలో వాళ్ళిద్దరికి ఇంత అసహనం, చిరాకు ఇంతవరకు ఎప్పుడూ రాలేదు.
అలాగే కాలేజీ గ్రౌండ్ లో కూర్చుని రాము కోసం ఎదురుచూస్తున్నారు.
అలా కూర్చున్న వాళ్ళు ఒక అరగంటకు విసుగు పుట్టి ఇద్దరు కలిసి రవి వాళ్ళింటికి వెళ్ళి రాము ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారు.
అప్పటికే వాళ్ళిద్దరు చెరి రెండు సార్లు రాముకి ఫోన్ చేసినా ఎత్తకపోయే సరికి వాళ్ళు తామిద్దరం రవి వాళ్ళింట్లో ఉన్నామని రాముకి మెసేజ్ పెట్టి అతని కోసం ఎదురుచూస్తున్నారు.
వాళ్ళు అలా ఎదురుచూస్తుండగానే టైం 6.45 అయింది.
అప్పుడే కాలింగ్ బెల్ మోగేసరికి హాల్లో కూర్చుని ఉన్న రవి గబ గబా వెళ్ళి మెయిన్ డోర్ తీసాడు.
ఎదురుగా రాము నిల్చుని ఉన్నాడు.
అతనిని చూడగానే వాళ్ళిద్దరి మొహాల్లో ఇప్పటి వరకు అతని కోసం ఎదురుచూసి చిరాకు, కోపం మొత్తం పోయింది.
ఇప్పుడు వాళ్ళిద్దరి మొహాల్లో రాము ఏం చెబుతాడో అన్న ఆతృత కనిపిస్తున్నది.
వాళ్ళిద్దరు తమ మనసుల్లో రాము జరీనా మధ్యలో ఏం జరక్కుండా ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు.
హాల్లో ఉన్న మహేష్ కూడా రాముని చూడగానే సోఫాలో నుండి లేచి రాము దగ్గరకు వచ్చాడు.
రాము వాళ్ళిద్దరి వైపు చూసి నవ్వాడు….అతని మొహం అలిసిపోయినట్టు కనిపిస్తున్నది.
మహేష్ : నీకోసమే ఎదురుచూస్తున్నాం….లోపలికి రారా…….
రాము మహేష్ మాటలను పట్టించుకోలేదు.
రాము : ఏంటిరా…ఏమయింది….ఇంత టెన్షన్ గా ఉన్నారేంటి…..నాతో ఏదైనా మాట్లాడాలా…..
రవి : లేదురా….ఇంతకు ముందు మనం ఏంజరిగినా ఉన్నది ఉన్నట్టు షేర్ చేసుకోవాలని అనుకున్నాం కదా….ఇప్పుడు చెప్పడం మొదలుపెట్టు.
రాము : దేని గురించి చెప్పాలి…..
ఆ మాట వినగానే మహేష్ అసహనంగా ఫీలయ్యాడు.
మహేష్ : రేయ్….పిచ్చిపిచ్చిగా మాట్లాడకు.....ఇవ్వాళ ఏమయిందో విసిగించకుండా చెప్పు……
దాంతో రాము వాళ్ళిద్దరి వైపు చూసి చిన్నగా నవ్వాడు…..
రాము : ఏం జరిగిందో చెప్పాలా……
రాము నవ్వడం చూసి వాళ్ళిద్దరు ఇంకా చిరాకు పడ్డారు.
రవి : ముందు నవ్వడం ఆపి…..ఏం జరిగిందో అబధ్దం చెప్పకుండా నిజం చెప్పు……
రాము : మీరిద్దరు చాలా anxity గా ఉన్నారు….ఏం జరిగిందో అని…..
మహేష్ : రేయ్….తొందరగా చెప్పరా….
రాము : అబ్బా….మిమ్మల్ని చూస్తుంటే చాలా తొందరగా ఉన్నారు…..మేము వేసిన నాటకం 3rd prize వచ్చింది….నేను డైరెక్ట్ చేసిన దానికి ఫ్రైజ్ వచ్చింది….ఇది విన్న మీ ఇద్దరికి చాలా సంతోషంగా ఉన్నది కదా…(అంటూ రాము వాళ్ళిద్దరిని ఇంకా రెచ్చగొడుతూ నవ్వుతున్నాడు.)
మహేష్, రవి ఇద్దరు ఒకరిని ఒకరు ఒక్క సెకను చూసుకుని మళ్ళీ రాము వైపు చూసారు.
ఇక మహేష్ తన కోపాన్ని ఆపుకోలేకపోయాడు.
మహేష్ : నీయబ్బా…..మాకు నువ్వు వేసిన నాటకం గురించి తెలుసుకోవాలని అసలు ధ్యాసే లేదు….మేమిద్దరం నీకు జరీనా మేడమ్ కి మధ్యలో ఏంజరిగిందో…..గుద్ద మూసుకుని extras వేయకుండా చెప్పు……
మహేష్ కోపం చూసి రాము తనలో తాను నవ్వుకున్నాడు.
వాళ్ళిద్దరి ఆత్రం చూసి ఉదయం నుండి ఎంత అసహనంగా, ఓపగ్గా తన కోసం ఎదురుచూస్తున్నారో అర్ధం చేసుకున్నాడు.
రాము : ఓహ్ జరీనా మేడమ్ గురించా….దాని గురించి మీరు బాధపడొద్దు….ఏం జరగలేదు….నేను వేసుకున్న ప్లాన్ వర్కౌట్ అవలేదు…..అక్కడ జనాలు మరీ ఎక్కువగా ఉన్నారు……(అంటూ తన మొహాన్ని దిగులుగా పెట్టాడు.)
రాము అలా దిగులుగా తన కళ్ల చివర్లలో నుండి రవిని, మహేష్ ని చూసాడు.
వాళ్ళిద్దరూ తాను ఏం జరగలేదు అనేసరికి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకోవడం గమనించాడు.
మహేష్ : నేను ఇంతకు ముందే చెప్పా కదా…..అందమంది జనంలో కష్టంరా అని…..
రవి : ఈసారి మంచి ప్లేసు చూసుకుని ప్లాన్ వెయ్యి…..
మహేష్ : సరె…సరె…అప్పుడు డప్పుడు ఇటువంటివి జరుగుతుంటాయి…..ఇదే నీ మొదటి ప్లాన్ కదా…ఇక ఆమెను ఎలా లొంగదీసుకోవాలో నేను చూపిస్తాను…..(అంటూ నవ్వుతూ రాము, రవి వైపు చూసాడు.)
మహేష్, రవి ఇద్దరు ఏంజరగలేదని నిబ్బరంగా ఉన్నారు.
రవి : సరెలేరా….ముందు లోపలికి రా….మనం ముగ్గురం కూర్చుని ఎలా వర్కౌట్ చేయాలా అని డిస్కస్ చేద్దాం….పదండి….
దాంతో ముగ్గురూ రవి వాళ్ళింట్లోకి వచ్చారు…..రవి వాళ్ళిద్దరిని తన రూమ్ లోకి తీసుకెళ్ళాడు.
అలా రూమ్ లోకి వచ్చిన తరువాత రాము బెడ్ మీద కూర్చుంటూ వాళ్ళిద్దరి వైపు పెద్దగా నవ్వుతూ చూసాడు.
రాము : హలో….మీ ఇద్దరు చాలా నిబ్బరంగా ఉన్నారే…..ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి…..
దాంతో రవి, మహేష్ మళ్ళి రాము వైపు వీడు మళ్ళీ ఏదో బాంబు పేల్చుతున్నాడు అన్నట్టు చూసారు.
రాము బెడ్ మీద నుండి లేచి వాళ్ళిద్ద దగ్గరకు వచ్చి వాళ్ళ చెవుల్లో చిన్నగా…..
రాము : నేను నా ప్లాన్ వర్కౌట్ కాలేదంటే నిజంగా నమ్మారా…..అదీ నేను ఫెయిల్ అయ్యారంటే ఎలా నమ్మారు…..
రాము అలా అనగానే రవి, మహేష్ ఇద్దరు చలనం లేకుండా రాము ఏం చెబుతున్నాడో అర్ధం కాక అతని వైపు అలాగే చూస్తుండిపోయారు.
వాళ్ళిద్దరు బొమ్మల్లా తన వైపు చూస్తుండే సరికి రాముకి నవ్వాగలేదు…..
రాము : ఈరోజు ఏం జరగలేదనుకుంటే మీ ఇద్దరు తప్పుగా అనుకున్నట్టె….నా గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నారు…మీ ఇద్దరికి ఇవ్వాళ ఏం జరిగిందో తెలియదు కదూ…..ఇవ్వాళ నేను జరీనాతో చేసినది చెబితే మీ ఇద్దరూ మూర్చ పోవడం గ్యారెంటి.
రాము చెప్పేది వింటున్న రవి, మహేష్ మొహాల్లో ఏ విధమైన expression లేకుండా అతని వైపు చూస్తున్నారు.
[+] 4 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 14-03-2019, 05:58 PM



Users browsing this thread: manumacha, Sam shaik, sree2022, 4 Guest(s)