Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy ముగ్గురు మిత్రులు
తరువాత మూడు రోజులకి అను ని చూడాలనిపించి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు..

అను: ఆ బాలిగారు రండి రండి..

బాలు: ఆహ్ మీరు కూడా బాలి అనేసారా ?

అను: బల్లి అనలేను కదండీ..

బాలు: ఆ

అను: నవ్వేసి...టీ ఓర కాఫీ

బాలు: టీ

అను తెచ్చి ఇచ్చింది..

బాలు:  ఆఫీసర్ గారు ఎక్కడ ?

అను: ఎక్కడు.

బాలు: ఆ

అను: అదే ఆఫీస్ కి వెళ్లారు..(షిట్ మనసులో మాట బయటకి వచ్చిందేవిటి)..

బాలు: సరే వస్తానండి...ఆఫీస్ లో కలుస్తాను..

అను: ఏవండీ

బాలు చెప్పండి..

అను: రేపు ఈవెనింగ్ నా బర్త్ డే మీరు తప్పకుండా రావాలి...బాగా తెలిసిన వాళ్లనే పిలుస్తున్నాం..

ఆయన ఫ్రెండ్స్ ఉన్నది మీరొక్కరే కదా..

బాలు: ఓహ్ సరే నండి వస్తా తప్పకుండా...బాయ్..
Like Reply


Messages In This Thread
RE: ముగ్గురు మిత్రులు - by 123boby456 - 05-12-2018, 01:28 PM



Users browsing this thread: